IGNOU Jobs: ఇగ్నోలో 34 ఖాళీలు... 50,000 వరకు జీతం... రేపే చివరి తేదీ

IGNOU Jobs | కేంద్ర మానవ వనరుల అభివృద్ధి(MHRD) మంత్రిత్వ శాఖ నిధులతో నిర్వహిస్తున్న స్వయం, స్వయంప్రభ ప్రాజెక్టుల్లో 34 మందిని నియమించనుంది ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ-ఇగ్నో.

news18-telugu
Updated: April 20, 2019, 2:49 PM IST
IGNOU Jobs: ఇగ్నోలో 34 ఖాళీలు... 50,000 వరకు జీతం... రేపే చివరి తేదీ
IGNOU Jobs: ఇగ్నోలో 34 ఖాళీలు... 50,000 వరకు జీతం... రేపే చివరి తేదీ
news18-telugu
Updated: April 20, 2019, 2:49 PM IST
పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన న్యూ ఢిల్లీలోని ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(IGNOU) దరఖాస్తు గడువును ఏప్రిల్ 21 వరకు పెంచింది.  ఆసక్తిగల అభ్యర్థులు www.ignouonline.ac.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి(MHRD) మంత్రిత్వ శాఖ నిధులతో నిర్వహిస్తున్న స్వయం, స్వయంప్రభ ప్రాజెక్టుల్లో 34 మందిని నియమించనుంది ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ-ఇగ్నో. ఐఐటీ, ఐఐఎం, కేంద్ర విశ్వవిద్యాలయాలకు చెందిన ప్రొఫెసర్లు, అధ్యాపకులతో ఆన్‌లైన్‌ కోర్సుల్ని రూపొందిస్తోంది ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. ఇందుకోసం ఈ కింది ఖాళీలను భర్తీ చేయనుంది.

IGNOU Recruitment 2019: ఖాళీలు, వేతనాల వివరాలివే...


గ్రాఫిక్ ఆర్టిస్ట్: 3 పోస్టులు... రూ.30,000-రూ.40,000

ఐటీ కన్సల్టెంట్: 5 పోస్టులు... రూ.35,000-రూ.45,000
మల్టీమీడియా ప్రోగ్రామర్: 3 పోస్టులు... రూ.35,000-రూ.45,000
మల్టీమీడియా ప్రోగ్రామర్: 2 పోస్టులు... రూ.25,000-రూ.35,000


ప్రాజెక్ట్ అసోసియేట్: 1 పోస్ట్... రూ.35,000
జూనియర్ ఐటీ కన్సల్టెంట్: 2 పోస్టులు... రూ.25,000-రూ.35,000
జూనియర్ కన్సల్టెంట్: 1 పోస్టు... రూ.25,000-రూ.35,000
అకౌంట్ అసిస్టెంట్: 2 పోస్టులు... రూ.30,000
డీఈఓ: 3 పోస్టులు... రూ.20,000
కెమెరామెన్: 2 పోస్టులు... రూ.25,000-రూ.35,000
వీడియో ఎడిటర్: 4 పోస్టులు... రూ.25,000-రూ.35,000
వీడియో ఎడిటర్: 4 పోస్టులు... రూ.40,000-రూ.50,000
గ్రాఫిక్ ఆర్టిస్ట్: 2 పోస్టులు... రూ.40,000-రూ.50,000

Photos: న్యూయార్క్ ఆటో షోలో కళ్లుచెదిరే 16 కార్లు

ఇవి కూడా చదవండి:

Railway Jobs: రైల్వే ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... మొత్తం 310 ఖాళీలు

FSSAI Jobs: ఇంటర్ చదివితే చాలు... ఫుడ్ సేఫ్టీ ఉద్యోగాలు... మొత్తం 275 ఖాళీలు

SBI Charges: ఎస్‌బీఐ వసూలు చేసే ఈ 5 ఛార్జీలు తెలుసుకోండి...
First published: April 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...