ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ-IGNOU ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 65 ఖాళీలున్నాయి. ఈ పోస్టుల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసింది ఇగ్నో. దరఖాస్తుకు అక్టోబర్ 31 చివరి తేదీ. పూర్తి వివరాలను ignou.ac.in లేదా
https://ignourec.samarth.edu.in/ వెబ్‌సైట్స్‌లో చూడొచ్చు. అసోసియేట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి. ప్రొఫెసర్ నోటిఫికేషన్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి.
IGNOU Recruitment 2019: నోటిఫికేషన్ల వివరాలివే...
మొత్తం ఖాళీలు- 65
ప్రొఫెసర్- 27
అసోసియేట్ ప్రొఫెసర్- 38
దరఖాస్తు ప్రారంభం- 2019 సెప్టెంబర్ 30
అర్హత- యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్-UGC రెగ్యులేషన్స్, 2019 ప్రకారం కనీస అర్హతలు ఉండాలి.
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Redmi Note 8: రూ.9,999 ధరకే 4జీబీ+64జీబీ స్మార్ట్‌ఫోన్... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
Telangana Jobs: తెలంగాణ విద్యుత్ సంస్థలో 3025 ఉద్యోగాలు... పూర్తి వివరాలివే
SBI Jobs: ఎస్బీఐలో జాబ్స్‌కు మరో నోటిఫికేషన్... పూర్తి వివరాలివే
SSC CGL Exam: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి డిగ్రీ చాలు... నోటిఫికేషన్ వివరాలివేPublished by:Santhosh Kumar S
First published:October 29, 2019, 10:59 IST