IGNOU: ఇగ్నో జూన్ 2020 పరీక్షలు వాయిదా

IGNOU June 2020 term-end exams | జూన్ 1న ప్రారంభం కావాల్సిన పరీక్షల్ని వాయిదా వేసింది ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ-IGNOU.

news18-telugu
Updated: May 5, 2020, 5:50 PM IST
IGNOU: ఇగ్నో జూన్ 2020 పరీక్షలు వాయిదా
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ-IGNOU జూన్ 2020 టర్మ్ ఎండ్ ఎగ్జామినేషన్ వాయిదా పడింది. ఈ పరీక్షలు 2020 జూన్ 1న ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ లాక్‌డౌన్ కొనసాగుతుండటం, ఈ మహమ్మారి ప్రభావం ఎలా ఉంటుందో అంచనా లేకపోవడం వల్ల పరీక్షల్ని వాయిదా వేసింది ఇగ్నో. సవరించిన తేదీలను త్వరలో ప్రకటించనుంది. పరీక్ష నిర్వహించడానికి 15 రోజుల ముందే సమాచారం అందిస్తామని ఇగ్నో ప్రకటించింది. ఇక అసైన్‌మెంట్స్, ఎగ్జామ్ ఫామ్, రీ-అడ్మిషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి 2020 మే 31 వరకు గడువు పొడిగించింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కుంటూ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విద్యార్థులు ఆన్‌లైన్లో ప్రాజెక్ట్ సబ్మిట్ చేశారు.

IGNOU June Term End Exams: ఇగ్నో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే...



టర్మ్ ఎండ్ ఎగ్జామినేషన్ ఫామ్ సబ్మిషన్- 2020 మే 31 చివరి తేదీ
జూన్ 2020 టర్మ్ ఎండ్ ఎగ్జామినేషన్ అసైన్‌మెంట్ సబ్మిషన్- 2020 మే 31 చివరి తేదీ
రీ అడ్మిషన్- 2020 మే 31 చివరి తేదీ

వీటిపై విద్యార్థులకు ఏవైనా సందేహాలు ఉంటే ఇగ్నో అధికారిక వెబ్‌సైట్ http://ignou.ac.in/ చూడాలి. ఇదే వెబ్‌సైట్‌లో జూన్ 2020 టర్మ్ ఎండ్ ఎగ్జామినేషన్ అప్‌డేట్స్ ఉంటాయి.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

CBSE Exams 2020: సీబీఎస్ఈ పరీక్షలపై నిర్ణయం ఎప్పుడంటే

Exam Dates: నీట్, జేఈఈ పరీక్ష తేదీలు వెల్లడి... ఎప్పుడంటే

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 1,070 జాబ్స్... 2 రోజులే గడువు
Published by: Santhosh Kumar S
First published: May 5, 2020, 5:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading