హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TS EAMCET Preparation Plan: తెలంగాణ ఎంసెట్ కు ఈ ప్లాన్ తో ప్రిపేర్ అవ్వండి.. మంచి ర్యాంక్ సొంతం చేసుకోండి..

TS EAMCET Preparation Plan: తెలంగాణ ఎంసెట్ కు ఈ ప్లాన్ తో ప్రిపేర్ అవ్వండి.. మంచి ర్యాంక్ సొంతం చేసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

TS EAMCET Preparation Plan: ఎమ్ సెట్ లో మంచి మార్కులు సాధించాలంటే ఓ ప్లానింగ్ ప్రకారం ప్రిపేర్ కావ‌లని కాకాతీయ కాలేజ్ సీనియ‌ర్ మోస్టు ప్యాకాల్టీ ఐఐటి, నీట్ పోండేష‌న్ కోర్స్ రాంచందార్ సూచించారు.

(పి మహేందర్, నిజామాబాద్ కరస్పాండెంట్, న్యూస్‌18)

ఎమ్ సెట్ లో (EAMCET) లో మొత్తం 160 మార్కులు ఉంటాయి. అందులో మ్యాథమెటిక్స్ లో నుంచి 80 మార్కులు.. ఫిజిక్స్ 40 మార్కులు..  కెమిస్ట్రీ నుంచి 40 మార్కులు ఉంటాయి అని నిజామాబాద్(Nizamabad) సీనియర్ మోస్టు ప్యాకాల్టీ ఐఐటి(IIT), నీట్ పౌండేష‌న్(NEET Foundation) రాంచంద‌ర్ త‌న స‌హాలు సూచ‌న‌లు ఇచ్చారు. గ‌ణితం(Mathematics) నుంచే  80 మార్కులు స్కోర్(Score) చేసే అవకాశం ఉంది. పాత పద్ధతిలో చూసినట్లయితే ప్రతి చాప్టర్(Chapter) నుంచి ఒకటి లేదా రెండు ప్ర‌శ్నలు వ‌స్తాయి. మొత్తం మనకు ఫస్ట్ ఇయర్(First Year), సెకండ్ ఇయ‌ర్(Second Year) లో 50 టాఫిక్స్ ఉన్నాయి.. ఫస్ట్ ఇయర్ ఆల్జీబ్రా, జామెట్రీ సెకండ్ ఇయర్ ఆల్ జిబ్రా , క్యాలిక్ లేస్ తీసుకున్నట్లయితే మొత్తంగా యావరేజ్ 45 నుంచి 50 టాపిక్స్ ఉంటాయి. ప్ర‌తి టాఫిక్ నుంచి ఒక‌టి రెండు ప్రశ్నాలు వ‌చ్చేవి. అయితే  మనకు మొద‌టి సంవ‌త్సరం, రెండ‌వ సంవ‌త్స‌రం నుంచి 30 శాతం సెల‌బ‌స్ తీసీవేసారు. దీంతో ఉన్నటువంటి టాపిక్స్ నుంచి మేజర్ టాపిక్స్ తీసుకుంటే.. వాటి నుంచే ఎక్క‌వ నంబ‌ర్ ఆఫ్ ప్రశ్నలు వ‌చ్చే ఆవ‌కాశం ఉంది.

ఇదీ చదవండి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పదోతరగతి అర్హతతో ఇండియన్ ఆర్మీలో భారీ ఉద్యోగాలు..!


ఆల్జీబ్రా తీసుకున్నట్లయితే.. ఆల్జీబ్రా లో ఫంక్షన్స్ వెక్ట్రాల్ జిబ్రా, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, కాంప్లెక్స్ నంబర్స్ అండ్ సెకండ్ ఇయ‌ర్..  ఆ తర్వాత ప్రాబబిలిటీ తర్వాత సెర్కిల్స్, ఇండిపెండెంట్ ఇంటిగ్రేషన్,  ఈ ఆరు ఏడు టాపిక్స్ నుంచి మొత్తంగా 30 నుంచి 35 ప్ర‌శ్నాలు రావ‌చ్చు. 50 శాతం ప్ర‌శ్నలు ఈ ఏడు టాఫిక్స్ నుంచే వ‌స్తాయి. మాకు టైం లేదు అనుకునే వారు ఈ యేడు టాఫిక్స్ ను అటేంట్ చేస్తే 30 నుంచి 35 ప్ర‌శ్న‌ల‌కు ఆన్స‌ర్ చేయ‌వ‌చ్చు.

మీగ‌తావి కూడా అటెండ్ చేయ‌వ‌చ్చు. మనకు మైన‌స్ మార్కులు లేవు..  త‌రువాత ప్ర‌తి టాఫిక్ నుంచి రెండు రెండు ప్రశ్నలు వ‌స్తాయి. క్యాలుక్ లేస్ తీసుకుంటే లిమిట్స్, డిఫ‌రెంటేష‌న్, ట్యాన్ జెంట్ అండ్ నార్మ‌ల్ మ్య‌క్సిమ‌మ్, మినిమ‌మ్..  సెంకండ్ ఇయ‌ర్ క్యాలిక్ లేస్ తీసుకుంటే ఇడేఫినేట్ ఇంటిగ్రేష‌న్ నుంచి డేఫినేట్ ఇంటిగ్రేష‌న్, ఏరియాస్, డిపిరేన్ ష‌ల్ ఇక్వేష‌న్ ఉంటాయి. ఏరియ‌స్ నుంచి ఒక‌టి లేదా రెండు, డిఫ‌రేంట్ ఇంటిగ్రేష‌న్ నుంచి రెండు ఇలా కచ్చింత‌గా వ‌స్తాయి.

IIT Hyderabad: ప్యూచర్ వైర్‌లెస్ కమ్యూనికేషన్‌లో సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌.. ఐఐటీ హైదరాబాద్ కొత్త కోర్సు


ఇవి కాకుండా బైనామిన‌ల్ తీరీ.. ప్ర‌భాబులిటి.. మేజ‌ర్స్ అండ్ డిష్ప‌ర్ష‌న్స్.. స్టేట్ లైన్స్.. ప్యార‌బోల‌.. డిఫినేట్ ఇంటిగ్రేస‌న్, డిఫ‌రేన్ ష‌ల్ ఇంటిగ్రేష‌న్ ఇలా ప‌ది టాఫిక్స్ నుంచి 20 కోష‌న్స్ వ‌స్తాయి.. మొద‌ట చెప్పిన విధంగా 35 ప్రశ్నలు ఇలా చూసుకుంటే మొత్తంగా 55 ప్రశ్నలు అంటేడ్ చేస్తే.. 75 శాతం ప్రశ్నలను మీరు వీటిని చ‌దివితే క‌చ్చితంగా మంచి మార్కులు సంపాదించుకోవచ్చు. ఈ రకంగా చేస్తే 10 వేల లోపు ర్యాంక్ సంపాదించవచ్చు. దీంతో మీకు మంచి ప్ర‌భుత్వ కాలేజీలో సీట్ వ‌చ్చే ఆవ‌కాశం ఉందని వివ‌రించారు.. ఎంసెట్ లో సీటు కోల్టాలి అని అనుకునే వారు ఈ ప్లానింగ్ ప్రకారం ఫాలో అయితే స‌రిపోతుంది.

First published:

Tags: Career and Courses, JOBS, Ts eamcet

ఉత్తమ కథలు