IDBI Jobs : ఐడీబీఐలో జాబ్స్... ఇలా అప్లై చేయండి..

ఐడీబీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు..

Amala Ravula | news18-telugu
Updated: April 1, 2019, 12:52 PM IST
IDBI Jobs : ఐడీబీఐలో జాబ్స్... ఇలా అప్లై చేయండి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల కోసం ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టుల ఆధారంగా డిగ్రీ, పీజీ/సీఎఫ్‌ఏ విద్యార్హత ఉన్నవారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇందకు సంబంధించిన పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో పొందుపరిచారు.
పోస్టు : స్పెషలిస్ట్ ఆఫీసర్స్
పోస్టు పేరు -ఖాళీలు

జనరల్ మేనేజర్ (గ్రేడ్ ఈ) -1
డిప్యూటీ జనరల్ మేనేజర్ (గ్రేడ్ డి) -6
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (గ్రేడ్ సి) -36


మేనేజర్ (గ్రేడ్ బి) -77మొత్తం ఖాళీలు : 120
అర్హత : పోస్టులను బట్టి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యేయేషన్ డిగ్రీ, పీజీ, సీఏ/సీఎఫ్ఏ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి.
వయసు : 01-03-2019 నాటికి 35 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక : ప్రిలిమినరీ స్క్రీనింగ్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా..
దరఖాస్తు ఫీజు : రూ.700(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.150 చెల్లిస్తే సరిపోతుంది)
చివరితేదీ : ఏప్రిల్ 15, 2019
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి..

HSBC Jobs : హెచ్‌ఎస్‌బీసీలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..

Hotel Management Course : డిగ్రీ స్టూడెంట్స్ హోటల్‌ మేనేజ్‌మెంట్ కోర్సు ఇలా చేయండి..
First published: April 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>