IDBI Jobs : IDBIలో జాబ్స్‌కి అప్లై చేశారా.. ఈ రోజే చివరితేదీ..

IDBI Recruitment | ఐడీబీఐలో వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ జాబ్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇవే..

news18-telugu
Updated: April 30, 2019, 4:27 PM IST
IDBI Jobs : IDBIలో జాబ్స్‌కి అప్లై చేశారా.. ఈ రోజే చివరితేదీ..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 30, 2019, 4:27 PM IST
IDBI Recruitment | ఐడీబీఐలో వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ జాబ్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇవే..
ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండయా ఐడీబీఐలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డీజీఎం, ఏజీఎం, మేనేజర్, జీఎం పోస్టుల భర్తీకోసం అబ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హులైన వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు ఏప్రిల్ 30 వ తేదీని చివరితేదీగా నిర్ణయించారు. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జాబ్ చేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు : 120

పోస్టుల పేరు : డీజీఎం, ఏజీఎం, మేనేజర్, జీఎం
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
చివరితేదీ : ఏప్రిల్ 30, 2019


విద్యార్హతలు : పోస్టు గ్రాడ్యుయేషన్, సీఏ, సీఎఫ్ఏ, ఎంబీఏ, డిగ్రీ
వయసు : పోస్టులను బట్టి ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు : పోస్టులను బట్టి ఉంటుంది.
ఎంపిక విధానం : గ్రూప్ డిస్కషన్స్/పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
వెబ్‌సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
First published: April 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...