IDBI Jobs: ఐడీబీఐలో 600 ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

IDBI Jobs | ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తుంది ఐడీబీఐ. 2019 జూలై 21న రాత పరీక్ష ఉంటుంది.

news18-telugu
Updated: July 1, 2019, 2:47 PM IST
IDBI Jobs: ఐడీబీఐలో 600 ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు
IDBI Jobs: ఐడీబీఐలో 600 ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: July 1, 2019, 2:47 PM IST
ఐడీబీఐ బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీ కొనసాగిస్తోంది. మొత్తం 600 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు జూలై 3 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తుంది ఐడీబీఐ. 2019 జూలై 21న రాత పరీక్ష ఉంటుంది. రాతపరీక్షలో పాసైనవారికి బెంగళూరులోని మణిపాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్‌లో అడ్మిషన్ లభిస్తుంది. అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి ఐడీబీఐ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

IDBI Bank Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలివే...


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2019 జూన్ 23

దరఖాస్తు ముగింపు: 2019 జూలై 3
పరీక్ష తేదీ: 2019 జూలై 21
అడ్మిట్ కార్డ్ రిలీజ్ డేట్: 2019 జూలై 13


విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ
Loading...
వయస్సు: 21-28 ఏళ్లు (ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు)
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.150, మిగతావాళ్లకు రూ.700

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

BMW Bike: బీఎండబ్ల్యూ నుంచి కొత్త బైక్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

RRB Alert: రైల్వే ఉద్యోగాలకు వరుస నోటిఫికేషన్లు... ఈ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న ఆర్ఆర్‌బీ

Indian Navy Jobs: నేవీలో 2700 ఉద్యోగాలు... దరఖాస్తు చేయండి ఇలా

RPF Jobs: రైల్వేలో 9,000 ఖాళీల భర్తీ... 4,500 పోస్టులు మహిళలకే: పీయూష్ గోయల్
First published: July 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...