ICSE Result 2019 : కాసేపట్లో ICSE, ISC రిజల్ట్స్‌ని విడుదల, అభ్యర్థులు ఇలా చెక్ చేసుకోండి..

ICSE Result 2019I CSE, ISC పదోతరగతి, 12వ తరగతి రిజల్ట్స్‌ని అఫిషియల్ వెబ్‌సైట్ cisce.org లో ఉంచనుంది. CISCE ముందుగా ప్రకటించిన దాని ప్రకారమే ICSE, ISC రిజల్ట్స్‌ని మే 7వ తేదీన, మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది. అభ్యర్థులు తమ రిజల్ట్స్‌ని చెక్ చేసుకునేందుకు హాల్‌టికెట్‌ని అందుబాటులో ఉంచుకోవాలి.

news18-telugu
Updated: May 7, 2019, 12:48 PM IST
ICSE Result 2019 : కాసేపట్లో ICSE, ISC రిజల్ట్స్‌ని విడుదల, అభ్యర్థులు ఇలా చెక్ చేసుకోండి..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 7, 2019, 12:48 PM IST
ICSE, ISC Result 2019 | ది కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్(CISCE) నేడు ఐసీఎస్‌ఇ, ఐఎస్‌ఇ రిజల్ట్స్‌ని నేడు విడుదల చేయనుంది. ICSE, ISC పదోతరగతి, 12వ తరగతి రిజల్ట్స్‌ని అఫిషియల్ వెబ్‌సైట్ cisce.org లో ఉంచనుంది. CISCE ముందుగా ప్రకటించిన దాని ప్రకారమే ICSE, ISC రిజల్ట్స్‌ని మే 7వ తేదీన, మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది. అభ్యర్థులు తమ రిజల్ట్స్‌ని చెక్ చేసుకునేందుకు హాల్‌టికెట్‌ని అందుబాటులో ఉంచుకోవాలి.

అయితే, ఈ రిజల్ట్స్‌ని CISCE అభ్యర్థులకు రిజిస్టర్డ్ మొబైల్‌కి SMS రూపంలో పంపిస్తుంది. ఈ సైట్‌తో పాటు.. examresults.net. కూడా 10, 12వ తరగతి చదువుతున్న ICSE, ISC రిజల్ట్స్‌ని sms ద్వారా తెలియజేస్తుంది..

ICSE, ISC రిజల్ట్స్‌ని అభ్యర్థులు ఇలా చెక్‌ చేసుకోండి..

స్టెప్ 1. ముందుగా అభ్యర్థులు cisce.org లేదా examresults.net కి లాగిన్ అవ్వాలి.


స్టెప్ 2. సైట్‌లో ICSE, ISC Board Result 2019 అనే లింక్‌పై క్లిక్ చేయాలి.
స్టెప్ 3 లింక్ ఓపెన్ అవుతుంది.
స్టెప్ 4. లింక్‌లో డీటెయిల్స్‌ అన్ని ఫిల్ అప్ చేసి సబ్‌మిట్ చేయాలి.
Loading...
స్టెప్ 5. ఇప్పుడు స్క్రీన్‌పై రిజల్ట్స్ కనిపిస్తాయి.
స్టెప్ 6. రిజల్ట్స్‌ని డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ ఇవ్వాలి.

గత సంవత్సరం ICSE రిజల్ట్స్ మే 14, 2018 మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ అయ్యాయి. అయితే.. ఈ సంవత్సరంలో ICSE 10 వ తరగతి ఎగ్జామ్స్ ఫిబ్రవరి 26 నుంచి మార్చి 28, 2019 వరకు కొనసాగాయి. అదే విధంగా.. 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 4 నుంచి మార్చి 25, 2019 వరకు కొనసాగాయి. పరీక్షలు ముందుగా జరిగాయి కాబట్టే రిజల్ట్స్‌ని కూడా ముందుగానే రిలీజ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

HMT Jobs : హెచ్‌ఎంటీలో ఉద్యోగాలు.. ఆకర్షించే జీతం..
First published: May 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...