ICMR Jobs: ఐసీఎంఆర్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

ICMR NIIRNCD Recruitment 2020 | ఉద్యోగాల భర్తీకి ఐసీఎంఆర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీల వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: August 21, 2020, 2:14 PM IST
ICMR Jobs: ఐసీఎంఆర్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
ICMR Jobs: ఐసీఎంఆర్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్-ICMR ఉద్యోగాల భర్తీ చేపట్టింది. జోధ్‌పూర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంప్లిమెటేషన్ రీసెర్చ్ ఆన్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్-NIIRNCD కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. స్టాఫ్ నర్స్, డీఈఓ, యూడీసీ లాంటి పోస్టులన్నాయి. ఈ పోస్టులకు నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు ముందుగా నోటిఫికేషన్‌ పూర్తిగా చదివి తగిన అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫామ్‌ను http://dmrcjodhpur.nic.in/ వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసి, పూర్తి చేసి ఇంటర్వ్యూకు తీసుకెళ్లాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://main.icmr.nic.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

Post Office Jobs: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలపై గుడ్ న్యూస్ చెప్పిన ఇండియా పోస్ట్

IBPS PO: డిగ్రీ పాసైనవారికి 1167 బ్యాంకు ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

ICMR NIIRNCD Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు- 15
సైంటిస్ట్ (మెడికల్)- 1
టెక్నికల్ అసిస్టెంట్- 2స్టాఫ్ నర్స్- 1
డీఈఓ గ్రేడ్ సీ- 1
జూనియర్ మెడికల్ ఆఫీసర్- 1
ల్యాబరేటరీ టెక్నీషియన్- 1
రీసెర్చ్ అసిస్టెంట్- 1
అసిస్టెంట్- 1
అప్పర్ డివిజన్ క్లర్క్- 1
డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ బీ- 3
మల్టీ టాస్కింగ్ స్టాఫ్- 2

ICMR NIIRNCD Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


వాక్ ఇన్ ఇంటర్వ్యూ- 2020 ఆగస్ట్ 30, 31
విద్యార్హత- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
ఇంటర్వ్యూ నిర్వహించే ప్రాంతం:
NIIRNCD,
New Pali Road,
Jodhpur-342005.
Published by: Santhosh Kumar S
First published: August 21, 2020, 2:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading