Jobs: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషియన్‌లో ఉద్యోగాలు

NIN Recruitment 2019 | వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తును http://www.ninindia.org వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి.

news18-telugu
Updated: September 6, 2019, 5:38 PM IST
Jobs: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషియన్‌లో ఉద్యోగాలు
Jobs: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషియన్‌లో ఉద్యోగాలు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: September 6, 2019, 5:38 PM IST
నిరుద్యోగులకు శుభవార్త. హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషియన్‌-NIN లో ఉద్యోగాలున్నాయి. పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టుల్ని భర్తీ చేయనుంది NIN. మొత్తం 20 పోస్టులున్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు సెప్టెంబర్ 25 చివరి తేదీ. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తును http://www.ninindia.org వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఉద్యోగాల భర్తీకి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషియన్‌ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు ఫామ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

NIN Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


మొత్తం ఖాళీలు- 20

పర్సనల్ అసిస్టెంట్- 5
స్టెనోగ్రాఫర్- 3
అప్పర్ డివిజన్ క్లర్క్- 7


లోయర్ డివిజన్ క్లర్క్- 5
Loading...
దరఖాస్తు ఫీజు- రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు మినహాయింపు.
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 సెప్టెంబర్ 25 సాయంత్రం 5 గంటలు.
దరఖాస్తు పంపాల్సిన అడ్రస్:
The Director,
ICMR-National Institute of Nutrition,
Jamai-Osmania Post,
Hyderabad 500007,
Telangana State.

అదిరిపోయే ఫీచర్లతో రిలీజైన వివో జెడ్1ఎక్స్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

SBI Jobs: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 477 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు

Air India Jobs: ఎయిర్ ఇండియాలో 60 ట్రైనీ ఉద్యోగాలు

Jobs: నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్‌లో జాబ్స్... నోటిఫికేషన్ వివరాలివే
First published: September 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...