Railway Jobs: కోచ్ ఫ్యాక్టరీలో 992 అప్రెంటీస్ పోస్టులు... టెన్త్ పాసైనవారికీ అవకాశం

ICF Rail Recruitment 2019 | ఫ్రెషర్స్‌తో పాటు ఎక్స్-ఐటీఐ అభ్యర్థుల నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ICF). దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది.

news18-telugu
Updated: May 21, 2019, 5:47 PM IST
Railway Jobs: కోచ్ ఫ్యాక్టరీలో 992 అప్రెంటీస్ పోస్టులు... టెన్త్ పాసైనవారికీ అవకాశం
Railway Jobs: కోచ్ ఫ్యాక్టరీలో 992 అప్రెంటీస్ పోస్టులు... టెన్త్ పాసైనవారికీ అవకాశం (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: May 21, 2019, 5:47 PM IST
నిరుద్యోగులకు మరో శుభవార్త. రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 992 ఖాళీలు ఉన్నాయి. ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, పెయింటర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది రైల్వే. ఫ్రెషర్స్‌తో పాటు ఎక్స్-ఐటీఐ అభ్యర్థుల నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ICF). దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ICF అధికారిక వెబ్‌సైట్‌లో మే 24 లోగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అప్రెంటీస్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Read this: Railway Recruitment: రైల్వేలో గూడ్స్ గార్డ్, జేఈ, స్టేషన్ మాస్టర్ పోస్టులు... మొత్తం 749 ఖాళీలు

ICF Rail Recruitment 2019: ఖాళీల వివరాలు ఇవే



మొత్తం ఖాళీలు: 992
ఫ్రెషర్స్: 512 పోస్టులు


ఎక్స్-ఐటీఐ అభ్యర్థులు: 480 పోస్టులు
విభాగాల వారీగా ఖాళీల వివరాల కోసం ఈ చార్ట్ చూడండి.
Loading...
Read this: Railway Jobs: ఇండియన్ రైల్వేస్‌లో 142 ఖాళీలు... వివరాలివే

Railway Jobs, Railway iti jobs, iti jobs in railway, iti govt jobs 2019, railway recruitment 2019, railway jobs 2019, iti jobs 2019, iti fitter jobs in railway, railway vacancy 2019, Indian Railways, Integral Coach Factory, రైల్వే జాబ్స్, రైల్వే ఉద్యోగాలు, రైల్వే ఐటీఐ జాబ్స్, రైల్వే నోటిఫికేషన్, ఐటీఐ ఉద్యోగాలు, ఐటీఐ అప్రెంటీస్, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, కోచ్ ఫ్యాక్టరీ ఉద్యోగాలు, ఇండియన్ రైల్వే, భారతీయ రైల్వే
image: Integral Coach Factory

ICF Rail Recruitment 2019: అర్హతలు, వేతనాల వివరాలివే...


ఫ్రెషర్స్: మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్ట్‌లతో 10వ తరగతి పాసై ఉండాలి. మొదటి సంవత్సరం రూ.5700, రెండో సంవత్సరం రూ.6500 వేతనం.
ఎక్స్-ఐటీఐ అభ్యర్థులు: 10వ తరగతితో పాటు నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ తప్పనిసరి. మొదటి సంవత్సరం రూ.5700, రెండో సంవత్సరం రూ.6500, మూడో సంవత్సరం రూ.7300 వేతనం.
వయస్సు: 15 నుంచి 24 ఏళ్లు
దరఖాస్తు ప్రారంభం: 2019 మే 20
దరఖాస్తుకు చివరి తేదీ: 2019 మే 24 సాయంత్రం 5 గంటల వరకు.

Job News: మరిన్ని జాబ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Hyundai Venue: స్మార్ట్ ఫీచర్లతో హుందాయ్ వెన్యూ... కారు ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

LIC Jobs: ఎల్ఐసీలో 8581 ఏడీఓ పోస్టులు... హైదరాబాద్ జోన్‌లో 1251 ఖాళీలు

Railway Jobs: రైల్వేలో ఏ ఉద్యోగం బెటర్? జీతం ఎంత? వివరాలు తెలుసుకోండి...

RRB NTPC: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షకు చదవాల్సిన పుస్తకాలివే...
First published: May 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...