ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్-ICCR ఖాళీల భర్తీకి కొద్ది రోజుల క్రితం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా దరఖాస్తు గడువును పొడిగించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రోగ్రామ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్, అసిస్టెంట్, సీనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ స్టెనోగ్రాఫర్, లోయర్ డివిజన్ క్లర్క్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఐసీసీఆర్. మొత్తం 32 ఖాళీలున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు పోస్టులకు జూన్ 6 వరకు దరఖాస్తు చేయొచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://www.iccr.gov.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.
ICCR Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...
మొత్తం ఖాళీలు- 32
ప్రోగ్రామ్ ఆఫీసర్- 8
అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్- 10
అసిస్టెంట్- 7
సీనియర్ స్టెనోగ్రాఫర్- 2
జూనియర్ స్టెనోగ్రాఫర్- 2
లోయర్ డివిజన్ క్లర్క్- 3
ICCR Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
దరఖాస్తు ప్రారంభం- 2020 మార్చి 17
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూన్ 6
విద్యార్హతలు- 10+2, డిగ్రీ
నోటిఫికేషన్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి
ఇక్కడ క్లిక్ చేయండి.
Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి:
Andhra Pradesh Jobs: విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆస్పత్రిలో 193 ఉద్యోగాలు
Jobs: కరోనా కష్టకాలంలో కూడా ఈ ఉద్యోగాలకు ఫుల్ డిమాండ్
Jobs: తెలంగాణలోని ఎయిమ్స్‌లో 141 జాబ్స్... నోటిఫికేషన్ వివరాలివేPublished by:Santhosh Kumar S
First published:May 22, 2020, 14:21 IST