ICAR Application : ICAR AIEEA కోర్సుల ప్రవేశానికి దరఖాస్తులు ప్రారంభం

అగ్రికల్చర్, హార్టికల్చర్, డెయిరీ టెక్నాలజీ విభాగాల్లో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

Amala Ravula | news18-telugu
Updated: April 13, 2019, 5:15 PM IST
ICAR Application : ICAR AIEEA కోర్సుల ప్రవేశానికి దరఖాస్తులు ప్రారంభం
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: April 13, 2019, 5:15 PM IST
జాతీయస్థాయి విద్యాసంస్థల్లో అగ్రికల్చర్, హార్టికల్చర్, డెయిరీ టెక్నాలజీ తదితర విభాగాల్లో డిగ్రీ, పీజీ, పీహెచ్‌‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ICAR AIEEA(యూజీ/పీజీ)-2019, ICAR-AICE JRF/SRF(పీజీఎస్)-2019 ఎంట్రెన్స్ టెస్ట్‌కి ప్రకటన విడుదలైంది. అభ్యర్థులు నిర్ణీత మొత్తంలో దరఖాస్తు ఫీజు చెల్లించి ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 1న పరీక్షని నిర్వహిస్తారు.
అర్హత : డిగ్రీ కోర్సులకు ఇంటర్, పీజీ కోర్సులకి సంబంధిత విభాగంలో డిగ్రీ, డాక్టోరల్(పీహెచ్‌డీ) కోర్సులకు సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ ఉండాలి. ఆయా కోర్సుల్లో చివరిసంవత్సరం చదుతువున్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు.
ఫీజు : యూజీ కోర్సుకి రూ.700(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకి రూ.350)

పీజీ కోర్సు : రూ.1000(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకి రూ.500)
పీహెచ్‌డీ కోర్సు : రూ.1700(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకి రూ.850)
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా


ఆన్‌లైన్ దరఖాస్తుకి చివరితేది : 30-04-2019
Loading...
పరీక్ష తేదీ : 01-07-2019
రిజల్ట్స్ డే : 17-07-2019
నోటిఫికేషన్‌కి ఇక్కడ క్లిక్ చేయండి..
First published: April 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...