ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ (ICAI) అసిస్టెంట్, LDC మరియు UDC నియామకాలకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ప్రకటన విడుదలైన 15 రోజుల్లోపు పోస్ట్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు..
అసిస్టెంట్ (ఎకౌంట్స్) - 2
అసిస్టెంట్ 3 ఏళ్లు - సివిల్ ఇంజనీర్ - 2
యూడీసీ - 3
అసిస్టెంట్- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - 1
అర్హతలు..
అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి
ఎంకామ్/ఎంబీఏ ఫైనాన్స్, ఎంసీఏ/ఎంఈ లేదా ఎంటెక్, సివిల్ ఇంజనీంగ్ లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత రంగంలో మూడేళ్ల అనుభవం ఉండాలి.
యూడీసీ పోస్టు దరఖాస్తు చేసుకోవడానికి..
ఏదైనా గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి. సంబంధిత రంగంలో ఐదేళ్ల డిగ్రీ చేసి ఉండాలి. టైపింగ్ స్పీడ్ 40 వర్డ్స్ ఉండాలి.
Indian Navy Recruitment 2021: ఇండియన్ నేవీలో సర్వీస్ కమిషన్ ఆఫీసర్ జాబ్స్.. అర్హతలు ఇవే
ఎల్‌డీసీ పోస్టు దరఖాస్తు చేసుకోవడానికి
ఏదైనా గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసి ఉండాలి. ఒక సంవత్సరం అనుభవం ఉండాలి. అంతే కాకుండా టైపింగ్ స్పీడ్ 40 వర్డ్స్ ఉండాలి.
వయసు 22 ఏళ్ల నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి
దరఖాస్తు పంపాల్సిన అడ్రస్
అభ్యర్థులు దరఖాస్తు సంబంధించిన ఈ-మెయిల్ రాసి recruit2021@icai.in కి పంపాలి లేదా
స్పీడ్ పోస్ట్ ద్వారా
జాయింట్ డైరెక్టర్-HR,
ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా,
ICAI భవన్, IPMarg,
న్యూఢిల్లీ -110002 కు కూడా పంపవచ్చు. ,
దరఖాస్తు కవర్ మీద అసిస్టెంట్ / UDC / LDC ఏ పోస్టుకు అప్లే చేసుకుంటున్నారో పేర్కొనాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Government jobs, JOBS