IBPS RRB Result 2019 : ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్ ఫలితాలు... ఇలా చెక్ చేసుకోండి

IBPS RRB Result 2019 : ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు... IBPS అధికారిక వెబ్‌సైట్ ibps.inలో CRP RRB ఫలితాలు తెలుసుకోవచ్చు. ప్రతీ రాష్ట్ర పరిధిలో కేటగిరీల వారీగా IBPS RRB ఫలితాలు (CRP RRB VII కోసం) రిలీజయ్యాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: August 30, 2019, 11:13 AM IST
IBPS RRB Result 2019 : ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్ ఫలితాలు... ఇలా చెక్ చేసుకోండి
ప్రతీకాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: August 30, 2019, 11:13 AM IST
IBPS RRB 2019 Result 2019 : ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS)... 2019కి సంబంధించి IBPS CRP RRB ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఫలితాలు అధికారిక వెబ్‌సైట్ ibps.inలో రిలీజయ్యాయి. ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు... IBPS అధికారిక వెబ్‌సైట్ ibps.inలో CRP RRB ఫలితాలు తెలుసుకోవచ్చు. ప్రతీ రాష్ట్రానికీ సంబంధించి ప్రతీ కేటగిరీలో ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించిన IBPS RRB ఫలితాలు (CRP RRB VII కోసం) రిలీజయ్యాయి. ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్-I ప్రొవిజనల్ అలాట్‌మెంట్‌కి సంబంధించిన CRP-RRB రిజర్వ్‌ లిస్ట్‌‌ని కూడా IBPS విడుదల చేసింది.

CRP RRBs VIIకి సంబంధించి... గ్రూప్ A ఆఫీసర్లు (స్కేల్-I, II, III), గ్రూప్ B ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్)ల ఆన్‌లైన్ ఎగ్జామ్‌ను.... ఆగస్ట్ 19, 25, సెప్టెంబర్ 1న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) నిర్వహించింది.

IBPS RRB Recruitment 2019 | IBPS CRP RRB 2019 ఫలితాలు ఇలా తెలుసుకోండి :

Step 1 : IBPS అధికారిక వెబ్‌సైట్ ibps.in లోకి వెళ్లండి.


Step 2 : CRP RRB రిజల్ట్ 2019 నోటిఫికేషన్ క్లిక్ చెయ్యండి.
Step 3 : మీరు మరో కొత్త పేజీలోకి వెళ్తారు.
Step 4 : మీ రిక్వైర్‌మెంట్‌కి తగినట్లుగా వివరాలు ఎంటర్ చెయ్యండి.
Loading...
Step 5 : మీరు సబ్‌మిట్ కొట్టగానే, మీ ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
Step 6 : ఫలితాల్ని డౌన్‌లోడ్ చేసుకోండి. భవిష్యత్ అవసరాల కోసం ప్రింటవుట్ తీసుకోండి.
First published: August 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...