IBPS RRB Jobs: 8,000 పైగా ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

IBPS RRB Jobs | ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్ ibps.in ఓపెన్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.

news18-telugu
Updated: July 2, 2019, 12:33 PM IST
IBPS RRB Jobs: 8,000 పైగా ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు
IBPS RRB Jobs: 8,000 పైగా ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: July 2, 2019, 12:33 PM IST
బ్యాంకులో ఉద్యోగం చేయడం మీ లక్ష్యమా? అయితే మీకు శుభవార్త. రీజనల్ రూరల్ బ్యాంకుల్లో 8,000 పైగా ఖాళీలున్నాయి. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్-IBPS నియామక ప్రక్రియ చేపట్టింది. దరఖాస్తు చేయడానికి జూలై 4 చివరి తేదీ. 45 రీజనల్ రూరల్ బ్యాంకు(RRB) బ్రాంచ్‌లల్లో గ్రూప్-బి ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్), గ్రూప్ ఏ-ఆఫీసర్స్ (స్కేల్-I), గ్రూప్ ఏ- ఆఫీసర్స్ (స్కేల్-II & III) పోస్టుల్ని భర్తీ చేయనుంది ఐబీపీఎస్. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్ ibps.in ఓపెన్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు ముందు యాక్టీవ్‌లో ఉన్న ఇమెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్, క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంకు వివరాలు సిద్ధంగా ఉండాలి. దరఖాస్తు సమయంలో పేరు, పుట్టిన తేదీ, కేటగిరీ, అడ్రస్, క్వాలిఫికేషన్ వివరాలన్నీ సరిగ్గా ఎంటర్ చేయాలి. ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

IBPS RRB Recruitment 2019, IBPS RRB Jobs, IBPS Regional Rural Bank Jobs, IBPS Bank jobs, ibps rrb 2019 notification, Bank Jobs, Bank Notifications, ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ రిక్రూట్‌మెంట్ 2019, ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ జాబ్స్, ఐబీపీఎస్ రీజనల్ రూరల్ బ్యాంక్ జాబ్స్, ఐబీపీఎస్ బ్యాంక్ జాబ్స్, ఐబీపీఎస్ బ్యాంక్ ఉద్యోగాలు, బ్యాంక్ నోటిఫికేషన్స్
image: IBPS

IBPS RRB Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన తేదీలు ఇవే



ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 జూన్ 18
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 జూలై 4


ఫీజు చెల్లించడానికి చివరి తేదీ- 2019 జూలై 4
అప్లికేషన్ సరిదిద్దుకోవడానికి చివరి తేదీ- 2019 జూలై 4
Loading...
అప్లికేషన్ ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ- 2019 జూలై 19
ప్రిలిమినరీ పరీక్ష- 2019 ఆగస్ట్ 3, 4, 11(ఆఫీసర్ స్కేల్ 1), ఆగస్ట్ 17, 18, 25 (ఆఫీసర్ అసిస్టెంట్)
మెయిన్స్ పరీక్ష- 2019 సెప్టెంబర్ 22(ఆఫీసర్ స్కేల్ 1), సెప్టెంబర్ 29(ఆఫీస్ అసిస్టెంట్),
ఆఫీసర్ స్కేల్ 2, 3 అభ్యర్థులకు సెప్టెంబర్ 22న ఒకే పరీక్ష
ఆఫీసర్ స్కేల్ 1, 2, 3 అభ్యర్థులకు నవంబర్‌లో ఇంటర్వ్యూ

IBPS RRB Recruitment 2019, IBPS RRB Jobs, IBPS Regional Rural Bank Jobs, IBPS Bank jobs, ibps rrb 2019 notification, Bank Jobs, Bank Notifications, ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ రిక్రూట్‌మెంట్ 2019, ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ జాబ్స్, ఐబీపీఎస్ రీజనల్ రూరల్ బ్యాంక్ జాబ్స్, ఐబీపీఎస్ బ్యాంక్ జాబ్స్, ఐబీపీఎస్ బ్యాంక్ ఉద్యోగాలు, బ్యాంక్ నోటిఫికేషన్స్
image: IBPS

IBPS RRB Recruitment 2019: దరఖాస్తు ఇలా


ముందుగా అవసరమైన డాక్యుమెంట్స్ స్కాన్ చేసి సేవ్ చేసుకోవాలి.
ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్ ibps.in ఓపెన్ చేయాలి.
CRP RRBs ట్యాబ్ పైన క్లిక్ చేయాలి.
కొత్త పేజీలో 'Common Recruitment Process - Regional Rural Banks Phase VIII' లింక్ పైన క్లిక్ చేయాలి.
మీరు దరఖాస్తు చేయాలనుకున్న పోస్టుపైన క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
ముందే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి. లేకపోతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
మీ వివరాలు ఎంటర్ చేసి, డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి 'Final Submit' పైన క్లిక్ చేయాలి.
చివరగా పేమెంట్ చేసి దరఖాస్తు సబ్మిట్ చేయాలి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

BMW Bike: బీఎండబ్ల్యూ నుంచి కొత్త బైక్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Railway Jobs: రైల్వే సంస్థలో ఉద్యోగాలు... దరఖాస్తు చేసుకోండి ఇలా

CRPF Jobs: సీఆర్‌పీఎఫ్‌లో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

Air Force Jobs: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలకు మొదలైన దరఖాస్తు ప్రక్రియ
First published: July 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...