IBPS Jobs: ఉద్యోగాల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్... ఖాళీల వివరాలివే

IBPS Recruitment 2020 | ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నియామకాలు చేపట్టే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది.

news18-telugu
Updated: June 14, 2020, 6:53 PM IST
IBPS Jobs: ఉద్యోగాల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్... ఖాళీల వివరాలివే
IBPS Jobs: ఉద్యోగాల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్... ఖాళీల వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్-IBPS పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫ్యాకల్టీ, నాన్ ఫ్యాకల్టీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ఫ్యాకల్టీ రీసెర్చ్ హిందీ ఆఫీసర్ లాంటి ఖాళీలు మొత్తం 29 ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 జూన్ 30 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://ibps.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

IBPS Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...



మొత్తం ఖాళీలు- 29
ప్రొఫెసర్- 2
అసోసియేట్ ప్రొఫెసర్- 2
అసిస్టెంట్ ప్రొఫెసర్- 2
ఫ్యాకల్టీ రీసెర్చ్ అసోసియేట్- 4రీసెర్చ్ అసోసియేట్- 5
రీసెర్చ్ అసోసియేట్ (టెక్నికల్)- 1
హిందీ ఆఫీసర్- 3
అనలిస్ట్ ప్రోగ్రామర్ విండోస్- 2
అనలిస్ట్ ప్రోగ్రామర్ లైనక్స్- 1
ఐటీ అడ్మినిస్ట్రేటర్- 1
ప్రోగ్రామింగ్ అసిస్టెంట్- 3

IBPS Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 జూన్ 10
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూన్ 30
దరఖాస్తు ఎడిట్ చేయడానికి చివరి తేదీ- 2020 జూన్ 30
దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ- 2020 జూలై 15
ఆన్‌లైన్ పేమెంట్- 2020 జూన్ 10 నుంచి జూన్ 30
ఆన్‌లైన్ ఎగ్జామ్- 2020 జూలై 19
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Jobs: తెలంగాణలోని ఎయిమ్స్‌లో 141 జాబ్స్... దరఖాస్తు గడువు పెంపు

Telangana Jobs: తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 160 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

IOCL Jobs: ఐఓసీఎల్‌లో 404 ఉద్యోగాలు... జూన్ 18 చివరి తేదీ
Published by: Santhosh Kumar S
First published: June 14, 2020, 6:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading