హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IBPS PO: ఐబీపీఎస్ ప్రొబెషనరీ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చేసింది... డిగ్రీ అర్హతతో 1167 పోస్టులు

IBPS PO: ఐబీపీఎస్ ప్రొబెషనరీ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చేసింది... డిగ్రీ అర్హతతో 1167 పోస్టులు

IBPS PO: ఐబీపీఎస్ ప్రొబెషనరీ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చేసింది... డిగ్రీ అర్హతతో 1167 పోస్టులు
(ప్రతీకాత్మక చిత్రం)

IBPS PO: ఐబీపీఎస్ ప్రొబెషనరీ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చేసింది... డిగ్రీ అర్హతతో 1167 పోస్టులు (ప్రతీకాత్మక చిత్రం)

IBPS PO Recruitment 2020 | డిగ్రీ అర్హతతో 1167 ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్-IBPS నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీల వివరాలు తెలుసుకోండి.

  బ్యాంకు ఉద్యోగం కోరుకునేవారికి శుభవార్త. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్-IBPS ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రొబెషనరీ ఆఫీసర్-PO కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్-CRP-X నోటిఫికేషన్‌ను అధికారికంగా విడుదల చేసింది ఐబీపీఎస్. మొత్తం 1167 పోస్టుల్ని ప్రకటించింది. ఇవి సూచనప్రాయంగా ప్రకటించిన పోస్టులే. నియామక ప్రక్రియ పూర్తయ్యేలోపు పోస్టుల సంఖ్య పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2020 ఆగస్ట్ 5న అంటే ఇవాళే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 ఆగస్ట్ 26 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.ibps.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి.

  IBPS PO Recruitment 2020, Institute of Banking Personnel Selection Jobs, IBPS PO Jobs, IBPS Probationary Officer notification, IBPS Probationary Officer jobs, Bank jobs, Bank exams, ఐబీపీఎస్ పీఓ రిక్రూట్‌మెంట్ 2020, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్, ఐబీపీఎస్ పీఓ ఉద్యోగాలు, ఐబీపీఎస్ ప్రొబెషనరీ ఆఫీసర్ జాబ్స్, బ్యాంకు ఉద్యోగాలు, బ్యాంక్ జాబ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్
  ప్రతీకాత్మక చిత్రం

  IBPS PO Recruitment 2020: ఖాళీలు, అర్హతల వివరాలు ఇవే...

  మొత్తం ఖాళీలు- 1167

  బ్యాంక్ ఆఫ్ ఇండియా- 734

  పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్- 83

  యూకో బ్యాంక్- 350

  విద్యార్హత- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ

  వయస్సు- 2020 ఆగస్ట్ 1 నాటికి 20 నుంచి 30 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

  దరఖాస్తు ఫీజు- రూ.850. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.175.

  IBPS PO Recruitment 2020, Institute of Banking Personnel Selection Jobs, IBPS PO Jobs, IBPS Probationary Officer notification, IBPS Probationary Officer jobs, Bank jobs, Bank exams, ఐబీపీఎస్ పీఓ రిక్రూట్‌మెంట్ 2020, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్, ఐబీపీఎస్ పీఓ ఉద్యోగాలు, ఐబీపీఎస్ ప్రొబెషనరీ ఆఫీసర్ జాబ్స్, బ్యాంకు ఉద్యోగాలు, బ్యాంక్ జాబ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్
  ప్రతీకాత్మక చిత్రం

  IBPS PO Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన తేదీలు

  దరఖాస్తు ప్రారంభం- 2020 ఆగస్ట్ 5

  దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఆగస్ట్ 26

  దరఖాస్తులు ఎడిట్ చేయడానికి చివరి తేదీ- 2020 ఆగస్ట్ 26

  దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ- 2020 సెప్టెంబర్ 10

  ఆన్‌లైన్ ఫీజు పేమెంట్- 2020 ఆగస్ట్ 5 నుంచి 2020 ఆగస్ట్ 26

  ఐబీపీఎస్ పీఓ ప్రిలిమినరీ ఎగ్జామ్- 2020 అక్టోబర్ 3, 10, 11

  ప్రిలిమినరీ ఫలితాల విడుదల- 2020 నవంబర్

  ఐబీపీఎస్ పీఓ మెయిన్స్ ఎగ్జామ్- 2020 నవంబర్ 28

  మెయిన్స్ ఫలితాల విడుదల- 2020 డిసెంర్

  ఇంటర్వ్యూ- 2021 జనవరి, ఫిబ్రవరి

  ప్రొవిజనల్ అలాట్‌మెంట్- 2021 ఏప్రిల్

  IBPS PO Recruitment 2020, Institute of Banking Personnel Selection Jobs, IBPS PO Jobs, IBPS Probationary Officer notification, IBPS Probationary Officer jobs, Bank jobs, Bank exams, ఐబీపీఎస్ పీఓ రిక్రూట్‌మెంట్ 2020, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్, ఐబీపీఎస్ పీఓ ఉద్యోగాలు, ఐబీపీఎస్ ప్రొబెషనరీ ఆఫీసర్ జాబ్స్, బ్యాంకు ఉద్యోగాలు, బ్యాంక్ జాబ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్
  ప్రతీకాత్మక చిత్రం

  IBPS PO Recruitment 2020: అప్లై చేయండి ఇలా

  అభ్యర్థులు ముందుగా https://www.ibps.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

  హోమ్ పేజీలో CRP PO/MT నోటిఫికేషన్ పైన క్లిక్ చేయాలి.

  కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్, ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్స్ ఉంటాయి.

  ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

  అందులో Click here for New Registration పైన క్లిక్ చేయాలి.

  మీ పేరు, ఇతర వివరాలన్నీ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

  ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.

  దరఖాస్తు సబ్మిట్ చేసే ముందు వివరాలన్నీ చెక్ చేసుకోవాలి.

  దరఖాస్తు సబ్మిట్ చేసి ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Bank, Bank of India, Banking, CAREER, Exams, Job notification, JOBS, NOTIFICATION, UCO Bank

  ఉత్తమ కథలు