IBPS Jobs : ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల.. మొత్తం 829 ఉద్యోగాలు..

IBPS Jobs | ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా ఖాళీల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా.. అగ్రికల్చర్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్, ట్రెజరీ మేనేజర్, లా, సీఏ, ఐటీ, జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ విభాగాల్లో ఖాళీలున్నాయి. ఈ ఉద్యోగాలకు డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం,స్థానిక భాష వచ్చి ఉండాలి. ప్రిలిమినరీ, మెయిన్స్ ఆధారంగా అబ్యర్థుల ఎంపిక ఉంటుంది.

news18-telugu
Updated: June 29, 2019, 2:35 PM IST
IBPS Jobs : ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల.. మొత్తం 829 ఉద్యోగాలు..
ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల
  • Share this:
ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్), రీజినల్ రూరల్ బ్యాంకుల్లో(ఆర్‌ఆర్‌బీ) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆఫీస్ అసిస్టెంట్ మల్టీ పర్పస్.. ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా ఖాళీల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా.. అగ్రికల్చర్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్, ట్రెజరీ మేనేజర్, లా, సీఏ, ఐటీ, జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ విభాగాల్లో ఖాళీలున్నాయి. ఈ ఉద్యోగాలకు డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం,స్థానిక భాష వచ్చి ఉండాలి. ప్రిలిమినరీ, మెయిన్స్ ఆధారంగా అబ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం ఖాళీలు : 829

అర్హత : డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. స్థానిక భాష వచ్చి ఉండాలి.
ఎంపిక : ప్రిలిమినరీ, మెయిన్స్ ఆధారంగా..
ముఖ్యమైన తేదీలు :
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం : జూన్ 18
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరితేదీ : జులై 4ఆన్ లైన్ పరీక్ష (ప్రిలిమినరీ) తేదీలు : ఆఫీసర్ స్కేల్ 1 ఆగస్టు 3, 4, 11
ఆఫీస్ అసిస్టెంట్ -ఆగస్టు 17,18, 25
ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు : స్కేల్ 1 ఫలితాలు ఆగస్టులో, అసిస్టెంట్స్ సెప్టెంబర్‌లో ప్రకటిస్తారు.
ఆన్‌లైన్ పరీక్ష (మెయిన్) తేది : ఆఫీసర్స్ : సెప్టెంబర్ 22, ఆఫీస్ అసిస్టెంట్ : సెప్టెంబర్ 29
మెయిన్స్ ఫలితాలు : అక్టోబరులో
ఇంటర్వ్యూ : నవంబర్
ఫైనల్ రిజల్ట్ : జనవరి 2020
ఆంధ్రప్రదేశ్‌లో ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలు : అనంతపూర్, చీరాలు, చిత్తూరు, గుంటూరు, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశఖపట్నం, విజయనగరం
తెలంగానలో : హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
పరీక్ష ఫీజు : ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.100, ఇతరులకు రూ.600

ఇవి కూడా చదవండి..

NIT Jobs : వరంగల్ నిట్‌లో టీచింగ్ జాబ్స్..

BRO Jobs : బీఆర్‌వోలో 778 ఉద్యోగాలు.. పదో తరగతి చదివితే చాలు..
First published: June 29, 2019, 2:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading