Jobs: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 292 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

IB Recruitment 2020 | ఇంటెలిజెన్స్ బ్యోరోలో 292 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: July 13, 2020, 11:24 AM IST
Jobs: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 292 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
Jobs: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 292 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఇంటెలిజెన్స్ బ్యూలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. సెక్యూరిటీ ఆఫీసర్, రీసెర్చ్ అసిస్టెంట్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 292 ఖాళీలను ప్రకటించింది. డిప్యుటేషన్ లేదా అబ్సార్ప్షన్ పద్ధతిలో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్థులు 2020 ఆగస్ట్ 19 లోగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుల్ని పోస్టు ద్వారా చివరి తేదీలోగా పంపాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ https://www.mha.gov.in/ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు.

IB Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...



మొత్తం ఖాళీలు- 292
డిప్యూటీ డైరెక్టర్ / టెక్- 2
సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్- 2
లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్- 1
సెక్యూరిటీ ఆఫీసర్ (టెక్నికల్)- 6డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్/టెక్- 10
అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్-1 / ఎగ్జిక్యూటీవ్- 54
అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్-2 / ఎగ్జిక్యూటీవ్- 55
అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ (టెక్నికల్)- 12
అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ (జనరల్)- 10
పర్సనల్ అసిస్టెంట్- 10
రీసెర్చ్ అసిస్టెంట్- 1
అకౌంటెంట్- 24
ఫీమేల్ స్టాఫ్ నర్స్- 1
కేర్ టేకర్- 4
జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్- 1 / ఎగ్జిక్యూటీవ్- 26
జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్- 1 (మోటార్ ట్రాన్స్‌పోర్ట్)- 12
జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్- 2 (మోటార్ ట్రాన్స్‌పోర్ట్)- 12
సెక్యూరిటీ అసిస్టెంట్ (మోటార్ ట్రాన్స్‌పోర్ట్)- 15
హల్వాయ్ కమ్ కుక్- 11
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (గన్‌మెన్)- 24

IB Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఆగస్ట్ 19
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
Joint Deputy Director/ G, Intelligence Bureau,
Ministry of Home Affairs,
35 S.P. Marg, Bapu Cham,
New Delhi-21.
Published by: Santhosh Kumar S
First published: July 13, 2020, 11:23 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading