హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

HSL Recruitment 2021: విశాఖపట్నంలోని హిందుస్తాన్ షిప్‌యార్డ్‌లో పర్మనెంట్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు

HSL Recruitment 2021: విశాఖపట్నంలోని హిందుస్తాన్ షిప్‌యార్డ్‌లో పర్మనెంట్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

HSL Recruitment 2021 | విశాఖపట్నంలో ఉన్న హిందుస్తాన్ షిప్‌యార్డ్‌లో ఉద్యోగాలు ఉన్నాయి. ఖాళీల వివరాలు తెలుసుకోండి.

  ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉన్న హిందుస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్-HSL లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పర్మనెంట్, కాంట్రాక్ట్, కన్సల్టెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది హిందుస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్-HSL. మొత్తం 53 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. పర్మనెంట్, కాంట్రాక్ట్, కన్సల్టెంట్ పోస్టులకు చివరి తేదీలు వేర్వేరుగా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను షిప్‌యార్డ్ లిమిటెడ్-HSL అధికారిక వెబ్‌సైట్ https://www.hslvizag.in/ లో తెలుసుకోవచ్చు.

  HSL Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


  మొత్తం ఖాళీలు- 53

  పర్మనెంట్ అబ్సార్ప్షన్‌ పద్ధతిలో భర్తీ చేసే పోస్టులు- 18

  జనరల్ మేనేజర్ (హెచ్ఆర్)- 1

  అడిషనల్ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్)- 1

  డిప్యూటీ జనరల్ మేనేజర్ (టెక్నికల్)- 2

  డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్)- 1

  సీనియర్ మేనేజర్ (టెక్నికల్)- 4

  మేనేజర్ (టెక్నికల్)- 7

  మేనేజర్ (ఫైనాన్స్)- 1

  డిప్యూటీ మేనేజర్ (ఫైనాన్స్)- 1

  BEL Recruitment 2021: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

  NIMHANS Recruitment 2021: నిమ్‌హాన్స్‌లో 275 జాబ్స్... దరఖాస్తుకు 3 రోజులే గడువు

  ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్- 31

  డిప్యూటీ చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆగ్యుమెంటేషన్)- 1

  డిప్యూటీ చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఎస్ఏపీ బేసిస్ కన్సల్టెంట్)- 1

  ప్రాజెక్ట్ మేనేజర్ (ఎస్ఏపీ ఏబీఏపీ డెవలపర్)- 1

  డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ (షిప్‌రైట్ ట్రేడ్)- 6

  డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సబ్‌మెరైన్ టెక్నికల్)- 14

  డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఇన్‌ షిప్స్ టెక్నికల్)- 8

  కన్సల్టెంట్ ఆన్ ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్- 4

  సీనియర్ కన్సల్టెంట్ (టెక్నికల్)- 1

  సీనియర్ కన్సల్టెంట్ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆగ్యుమెంటేషన్)-

  సీనియర్ కన్సల్టెంట్ (ఈకేఎం ప్లానింగ్ అండ్ సబ్‌మెరైన్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్)- 1

  కన్సల్టెంట్ (ఈకేఎం ప్లానింగ్ అండ్ సబ్‌మెరైన్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్)- 1

  IBPS RRB 2021: బ్యాంకుల్లో 12,958 జాబ్స్... ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ వివరాలు తెలుసుకోండి

  Indian Army Recruitment 2021: డిగ్రీ అర్హతతో ఆర్మీలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

  HSL Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన తేదీలు


  దరఖాస్తు ప్రారంభం- 2021 జూన్ 23

  పర్మనెంట్ పోస్టుల దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జూలై 20 సాయంత్రం 5 గంటలు

  కాంట్రాక్ట్ పోస్టుల దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఆగస్ట్ 10 సాయంత్రం 5 గంటలు

  కన్సల్టెంట్ పోస్టుల దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఆగస్ట్ 30 సాయంత్రం 5 గంటలు

  పర్మనెంట్ పోస్టుల దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ- 2021 జూలై 30 సాయంత్రం 5 గంటలు

  కాంట్రాక్ట్ పోస్టుల దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ- 2021 ఆగస్ట్ 20 సాయంత్రం 5 గంటలు

  కన్సల్టెంట్ పోస్టుల దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ- 2021 సెప్టెంబర్ 10 సాయంత్రం 5 గంటలు

  HSL Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


  విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.

  దరఖాస్తు ఫీజు- రూ.300

  ఎంపిక విధానం- దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ

  HSL Recruitment 2021: దరఖాస్తు విధానం


  అభ్యర్థులు ముందుగా https://www.hslvizag.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

  కెరీర్స్ సెక్షన్‌లో కరెంట్ ఓపెనింగ్స్ క్లిక్ చేయాలి.

  Apply Now పైన క్లిక్ చేసి మూడు దశల్లో దరఖాస్తు చేయాలి.

  మొదటి దశలో వ్యక్తిగత వివరాలు, రెండో దశలో విద్యార్హతల వివరాలు, మూడో దశలో పేమెంట్ పూర్తి చేయాలి.

  దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసి చివరి తేదీలోగా నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాలి.

  దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:

  General Manager (HR),

  Hindustan Shipyard Ltd.,

  Gandhigram (PO),

  Visakhapatnam – 530 005

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Andhra Pradesh, Andhra pradesh news, Andhra updates, AP News, CAREER, Exams, Government jobs, Govt Jobs 2021, Job notification, JOBS, NOTIFICATION, Telugu news, Telugu updates, Telugu varthalu, Upcoming jobs, Visakhapatnam, Vizag

  ఉత్తమ కథలు