HSBC Jobs : హెచ్‌ఎస్‌బీసీలో ఉద్యోగాలు.. చివరితేదీ దగ్గరికొచ్చేసింది..

ప్రతీకాత్మక చిత్రం

హెచ్‌ఎస్‌బీసీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పోస్టులు ఉద్యోగాల కోసం దరఖాస్తులు కోరుతున్నారు.

  • Share this:
హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకింగ్ సంస్థ ట్రైనీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. కంప్యూటర్ సైన్స్, ఐటీ విభాగాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు ఇందుకు అర్హులు. జావా ప్రోగ్రామింగ్‌లో నిష్ణాతులై ఉండాలి. ఎంపికైన వారు కమర్షియల్ బ్యాంకింగ్ ఐటీలో జాబ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెషర్స్‌ కూడా ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు.
పోస్టు : ట్రైనీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ (జావా)
విభాగం : కమర్షియల్ బ్యాంకింగ్ ఐటీ
అర్హత : ఇంజినీరింగ్ డిగ్రీ(సీఏ/ఐటీ). అభ్యర్థులు జావాలో కనీసం 3 నెలలు ట్రైనింగ్ చేసి ఆ సర్టిఫికేట్ సబ్‌మిట్ చేయాలి.
అనుభవం : ఫ్రెషర్స్. జావా, ఈటీఎల్ టూల్స్‌ అంశాలపై పట్టు ఉండాలి.
దరఖాస్తుకి చివరితేదీ : 26-04-2019
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి..

ONGC MRPL Jobs : మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్స్‌లో అప్రెంటిస్‌షిప్

Govt Jobs : అలహాబాద్ హైకోర్టులో జడ్జిమెంట్ ట్రాన్స్‌లేటర్ ఉద్యోగాలు..  
First published: