హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) పలు ఖాళీల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది. పలు విభాగాల్లో అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 100 ఖాళీలు ఉన్నాయి. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులు ఇవి. ఎంపికైనవారికి విశాఖపట్నంలోని హెచ్పీసీఎల్లో పోస్టింగ్ లభిస్తుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. అభ్యర్థులు 2022 జనవరి 14 లోగా దరఖాస్తు చేయాలి. ఇవి అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. ఒక ఏడాది కాలవ్యవధి మాత్రమే ఉంటుంది. మరి ఈ పోస్టులకు ఎలా దరఖాస్తు చేయాలి? ఎవరికి అవకాశం ఉంటుంది? విద్యార్హతలేంటీ? తెలుసుకోండి.
సబ్జెక్ట్స్ | విద్యార్హతలు |
మెకానికల్ ఇంజనీరింగ్ | మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పాస్ కావాలి. |
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ | ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పాస్ కావాలి. |
కెమికల్ ఇంజనీరింగ్ | కెమికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పాస్ కావాలి. |
సివిల్ ఇంజనీరింగ్ | సివిల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పాస్ కావాలి. |
ఇన్స్ట్రుమెంటేషన్ | ఇన్స్ట్రుమెంటేషన్లో బీటెక్ పాస్ కావాలి. |
మెటీరియల్స్ మేనేజ్మెంట్ | మెటీరియల్స్ మేనేజ్మెంట్లో బీటెక్ పాస్ కావాలి. |
సేఫ్టీ ఇంజనీరింగ్ | సేఫ్టీ ఇంజనీరింగ్‌లో బీటెక్ పాస్ కావాలి. |
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదా ఐటీ | కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదా ఐటీలో బీటెక్ పాస్ కావాలి. |
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ | ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పాస్ కావాలి. |
ఆర్కిటెక్చర్ | ఆర్కిటెక్చర్లో బీటెక్ పాస్ కావాలి. |
కేటరింగ్ టెక్నాలజీ | కేటరింగ్ టెక్నాలజీలో బీటెక్ పాస్ కావాలి. |
సివిల్ ఎన్విరాన్మెంటల్ | సివిల్ ఎన్విరాన్‌మెంటల్‌లో బీటెక్ పాస్ కావాలి. |
కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ | కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పాస్ కావాలి. |
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్) | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్‌లో బీటెక్ పాస్ కావాలి. |
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (డేటా సైన్స్) | డేటా సైన్స్‌లో బీటెక్ పాస్ కావాలి. |
ఎనర్జీ ఇంజనీరింగ్ | ఎనర్జీ ఇంజనీరింగ్‌లో బీటెక్ పాస్ కావాలి. |
ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ | ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పాస్ కావాలి. |
ఫైన్ ఆర్ట్ లేదా స్కల్ప్చర్ లేదా కమర్షియల్ | ఫైన్ ఆర్ట్ లేదా స్కల్ప్చర్ లేదా కమర్షియల్‌లో బీటెక్ పాస్ కావాలి. |
ఫుడ్ ప్రాసెస్ ఇంజనీరింగ్ | ఫుడ్ ప్రాసెస్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పాస్ కావాలి. |
ఫుడ్ టెక్నాలజీ | ఫుడ్ టెక్నాలజీలో బీటెక్ పాస్ కావాలి. |
హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ | హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీలో బీటెక్ పాస్ కావాలి. |
ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ | ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పాస్ కావాలి. |
ఇంటీరియర్ డెకరేషన్ | ఇంటీరియర్ డెకరేషన్లో గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి. |
పెట్రోలియం ఇంజనీరింగ్ | పెట్రోలియం ఇంజనీరింగ్‌లో బీటెక్ పాస్ కావాలి. |
రీజనల్ అండ్ టౌన్ ప్లానింగ్ | రీజనల్ అండ్ టౌన్ ప్లానింగ్‌లో బీటెక్ పాస్ కావాలి. |
టెలీకమ్యూనికేషన్ అండ్ ఇంజనీరింగ్ | టెలీకమ్యూనికేషన్ అండ్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పాస్ కావాలి. |
టెలివిజన్ ఇంజనీరింగ్ | టెలివిజన్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పాస్ కావాలి. |
వాటర్ మేనేజ్మెంట్ | వాటర్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి. |
Top 7 Job Skills: ఈ 7 టెక్నికల్ స్కిల్స్ ఉన్నవారికి 2022 లో ఉద్యోగావకాశాలు ఎక్కువ
దరఖాస్తు ప్రారంభం- 2022 జనవరి 7
దరఖాస్తుకు చివరి తేదీ- 2022 జనవరి 14
ఇంటర్వ్యూ తేదీ- 2022 జనవరి
విద్యార్హతలు- సంబంధిత సబ్జెక్ట్‌లో బీటెక్ పాస్ కావాలి.
వయస్సు- 2022 జనవరి 7 నాటికి 18 నుంచి 25 ఏళ్లు
ఎంపిక విధానం- ఇంటర్వ్యూ
స్టైపెండ్- రూ.25,000
ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
UOH Recruitment 2022: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఖాళీలు... పరీక్ష లేకుండా ఉద్యోగం
Step 1- అభ్యర్థులు నేషనల్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ పోర్టల్ https://portal.mhrdnats.gov.in/boat/login/user_login.action ఓపెన్ చేయాలి.
Step 2- తమ వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
Step 3- రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత లాగిన్ చేయాలి.
Step 4- ESTABLISHMENT REQUEST పైన క్లిక్ చేసి Find Establishment సెలెక్ట్ చేయాలి.
Step 5- సెర్చ్ ఆప్షన్లో Hindustan Petroleum Corporation Limited టైప్ చేసి సెర్చ్ చేయాలి.
Step 6- Apply బటన్ క్లిక్ చేసి దరఖాస్తు పూర్తి చేయాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Central Government Jobs, Govt Jobs 2022, HPCL, Job notification, JOBS, Visakhapatnam