హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

HPCL Jobs: హెచ్‌పీసీఎల్ అనుబంధ సంస్థలో 51 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

HPCL Jobs: హెచ్‌పీసీఎల్ అనుబంధ సంస్థలో 51 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

HPCL Jobs: హెచ్‌పీసీఎల్ అనుబంధ సంస్థలో 51 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

HPCL Jobs: హెచ్‌పీసీఎల్ అనుబంధ సంస్థలో 51 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

HPCL Biofuels Limited Recruitment 2020 | నిరుద్యోగులకు శుభవార్త. హెచ్‌పీసీఎల్ బయోఫ్యూయెల్స్ లిమిటెడ్ పలు ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్-HPCL అనుబంధ సంస్థ అయిన హెచ్‌పీసీఎల్ బయోఫ్యూయెల్స్ లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జనరల్ మేనేజర్, డీజీఎం, ఎలక్ట్రికల్ ఇంజనీర్, షిఫ్ట్ ఇంఛార్జ్, ఫిట్టర్, ఫోర్‌మ్యాన్ లాంటి పోస్టులున్నాయి. మొత్తం 51 ఖాళీలను భర్తీ చేస్తోంది హెచ్‌పీసీఎల్ బయోఫ్యూయెల్స్ లిమిటెడ్. మేనేజ్‌మెంట్‌లో 11 పోస్టులు, నాన్ మేనేజ్‌మెంట్‌లో 21 పోస్టులు, సీజనల్‌లో 19 పోస్టులున్నాయి. ఇవి ఏడాది కాల వ్యవధి ఉన్న పోస్టులే. ఈ పోస్టులకు దరఖాస్తు ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 అక్టోబర్ 10 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.hpclbiofuels.co.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ తీసుకొని, పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీ లోగా పంపాలి. దరఖాస్తుల్ని మెయిల్ ద్వారా కూడా పంపొచ్చు.

Jobs: బీ రెడీ... అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివల్ సేల్‌తో 3,00,000 ఉద్యోగాలు

Shipyard Jobs: షిప్‌యార్డ్‌లో 577 జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే

HPCL Biofuels Limited Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు- 51

జనరల్ మేనేజర్- 02

డిజిఎం -షుగర్ ఇంజనీరింగ్ అండ్ కో-జెన్- 01

డిజిఎం - కేన్- 01

డిజిఎం - ఇథనాల్- 01

మేనేజర్ లేదా డిప్యూటీ మేనేజర్ మెకానికల్- 01

ఎలక్ట్రికల్ ఇంజనీర్- 02

షిఫ్ట్ ఇన్ ఛార్జ్- 01

ల్యాబ్ లేదా షిఫ్ట్ కెమిస్ట్- 01

ఎన్విరాన్‌మెంటల్ ఆఫీసర్- 01

బాయిలింగ్ హౌస్ ఫిట్టర్ A- 01

హెచ్‌టీ లైన్ మ్యాన్- 01

గోడౌన్ ఇన్‌ఛార్జ్- 01

పాన్ ఇన్ ఛార్జ్- 03

DCS ఆపరేటర్ టర్బైన్- 03

DCS ఆపరేటర్-బాయిలర్- 01

బాయిలర్ అటెండెంట్- 01

టర్బైన్ ఆపరేటర్-ఫీల్డ్- 01

ఫిట్టర్- 01

ఆపరేటర్-ఫర్మెంటేషన్- 02

ఆపరేటర్-డిస్టిలేషన్- 04

WTP ఆపరేటర్- 01

ఫార్మసిస్ట్- 01

మిల్ ఫిట్టర్ బి- 01

పాన్ మ్యాన్- 04

అసిస్టెంట్ పాన్ మ్యాన్- 07

ల్యాబ్ కెమిస్ట్- 01

ఎవాపరేటర్ ఆపరేటర్ ఎ- 03

DM ప్లాంట్ ఆపరేటర్- 02

జెసిబి, ఏరో టిల్లర్, ట్రాక్టర్, అంబులెన్స్ డ్రైవర్- 01

DRDO Recruitment 2020: హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓలో 90 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో 86 జాబ్స్... డిగ్రీ పాసైనవారికి అవకాశం

HPCL Biofuels Limited Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తుకు చివరి తేదీ- 2020 అక్టోబర్ 10

వయస్సు- 2020 అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు

విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి వివరాలు నోటిఫికేషన్2లో తెలుసుకోవచ్చు.

దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్: HPCL Biofuels, House No. 9, Shree Sadan, Patliputra Colony, Patna - 800013

దరఖాస్తులు పంపాల్సిన ఇమెయిల్ ఐడీ: recruitment@hpclbiofuels.co.in

First published:

Tags: CAREER, Exams, HPCL, Job notification, JOBS, NOTIFICATION

ఉత్తమ కథలు