Hotel Management Course : డిగ్రీ స్టూడెంట్స్ కూడా హోటల్‌ మేనేజ్‌మెంట్ కోర్సు చేయొచ్చు..

హోటల్ మేనేజ్‌మెంట్ చేయాలనుకునే డిగ్రీ విద్యార్థులు ఎలా చేయాలి, ఏయే యూనివర్సిటీలు ఇందుకు సరైనవి అనే వివరాలు తెలుసుకోండి..

Amala Ravula | news18-telugu
Updated: April 10, 2019, 3:09 PM IST
Hotel Management Course : డిగ్రీ స్టూడెంట్స్ కూడా హోటల్‌ మేనేజ్‌మెంట్ కోర్సు చేయొచ్చు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏ డిగ్రీ చదివినా సరే.. పీజీ స్థాయిలో హోటల్‌ మేనేజ్‌మెంట్ కోర్సు చేయొచ్చు. ఇప్పుడు ఈ రంగానికి మంచి ఆదరణ కూడా ఉంది. అవకాశాలు పెరిగాయి. ఇందులో ఎంబీఏ హోటల్‌ మేనేజ్‌మెంట్, టూరిజం మేనేజ్‌మెంట్, హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్, ఎంఎస్‌సీ హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్ వంటి కోర్సులు ఎంచుకోవచ్చు. ఈ కోర్సు పూర్తవ్వగానే ఎన్నో ఉద్యోగావకాశాలున్నాయి.
హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు అందించే యూనివర్సిటీలు..

* లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ
* క్రైస్ట్ యూనివర్సిటీ, బెంగళూరు
* మణిపాల్ యూనివర్సిటీ
అంతేకాకుండా వివిధ రాష్ట్రాల్లోని స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ సంస్థల ద్వారా డిప్లొమా, బ్యాచిలర్స్, పీజీ స్థాయిల్లో కోర్సులు చేయొచ్చు.
దగ్గర్లోనే ఉంది అని, తక్కువ ఫీజు తీసుకుంటున్నరని, చిన్న సంస్థల్లో చేరి భవిష్యత్2ని నాశనం చేసుకోవద్దు. ఇనిస్టిట్యూట్‌లో చేరేముందు ప్రతీఒక్క విషయాన్ని చూసుకుని చేరితేనే భవిష్యత్ ఉంటుంది.ఇవి కూడా చదవండి..

Jobs : కోర్సు నేర్పించి జాబ్ ఇస్తారు.. వివరాలు ఇవే..
First published: April 10, 2019, 3:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading