Home /News /jobs /

HPCL Jobs: హెచ్‌పీసీఎల్ సంస్థలో ఉద్యోగాలు... వివరాలివే

HPCL Jobs: హెచ్‌పీసీఎల్ సంస్థలో ఉద్యోగాలు... వివరాలివే

HPCL Jobs: హెచ్‌పీసీఎల్ సంస్థలో ఉద్యోగాలు... వివరాలివే
(ప్రతీకాత్మక చిత్రం)

HPCL Jobs: హెచ్‌పీసీఎల్ సంస్థలో ఉద్యోగాలు... వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)

HRRL Recruitment 2020 | బీటెక్ పాసయ్యారా? ఇంజనీరింగ్ పూర్తి చేశారా? హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్-HPCL ఉమ్మడి సంస్థ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.

    హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్-HPCL ఉమ్మడి సంస్థ అయిన హెచ్‌పీసీఎల్ రాజస్తాన్ రిఫైనరీ లిమిటెడ్-HRRL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. రాజస్తాన్‌లోని రిఫైనరీ కమ్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌ కోసం ఖాళీలను భర్తీ చేస్తోంది. మొత్తం 72 ఖాళీలను ప్రకటించింది. ఇంజనీర్, హెచ్ఆర్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్, లీగల్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లో ఈ పోస్టులున్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 ఏప్రిల్ 24 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.hrrl.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

    HRRL Recruitment 2020: ఖాళీల వివరాలివే...


    మొత్తం ఖాళీలు- 72
    ఇంజనీర్- 66
    ఫైనాన్స్- 02
    హ్యూమన్ రీసోర్స్- 02
    ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్- 01
    లీగల్- 01

    HRRL Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 మార్చి 20
    దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఏప్రిల్ 24
    విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. వివరాల కోసం నోటిఫికేషన్ చూడండి.
    నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
    దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    ఇవి కూడా చదవండి:

    Telangana Jobs: ఉద్యోగాల భర్తీకి హెల్త్ డిపార్ట్‌మెంట్ నోటిఫికేషన్

    TSPSC Jobs: హైదరాబాద్ వాటర్ బోర్డులో ఉద్యోగాలు... దరఖాస్తు గడువు పొడిగింపు

    Jobs: మొత్తం 495 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: CAREER, Exams, HPCL, Job notification, JOBS, NOTIFICATION

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు