HPCL Jobs: హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్‌లో ఉద్యోగాలు... అక్టోబర్ 10 లాస్ట్ డేట్

HPCL Recruitment 2019 | దరఖాస్తుకు అక్టోబర్ 10 చివరి తేదీ. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేయనుంది HPCL.

news18-telugu
Updated: October 7, 2019, 1:24 PM IST
HPCL Jobs: హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్‌లో ఉద్యోగాలు... అక్టోబర్ 10 లాస్ట్ డేట్
HPCL Jobs: హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్‌లో ఉద్యోగాలు... అక్టోబర్ 10 లాస్ట్ డేట్ (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: October 7, 2019, 1:24 PM IST
హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్-HPCL ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు hindustanpetroleum.com వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎన్ని ఖాళీలను భర్తీ చేయనుందో వెల్లడించలేదు హెచ్‌పీసీఎల్. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 20న ప్రారంభమైంది. దరఖాస్తుకు అక్టోబర్ 10 చివరి తేదీ. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేయనుంది HPCL. ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

HPCL Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 సెప్టెంబర్ 20

దరఖాస్తుకు చివరి తేదీ- 2019 అక్టోబర్ 10
విద్యార్హత- కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, బయోటెక్నాలజీలో బీఎస్సీ లేదా ఎంఎస్సీ, కెమికల్ ఇంజనీరింగ్ / కెమికల్ టెక్నాలజీ, పెట్రోలియం రీఫైనింగ్‌లో డిప్లొమా, ప్లాస్టిక్ ప్రాసెసింగ్ అండ్ టెస్టింగ్‌లో డిప్లొమా లేదా పీజీ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. కనీసం 60% మార్కులతో పాస్ కావాలి.
వయస్సు- 28 ఏళ్లు


స్టైపెండ్- రూ.40,000 నుంచి రూ.50,000
Loading...
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Vivo S1: వివో ఎస్1 కొత్త వేరియంట్ రిలీజ్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

BHEL Jobs: బీహెచ్ఈఎల్‌లో 451 ఖాళీలు... నోటిఫికేషన్ వివరాలివే

Railway Jobs: పశ్చిమ మధ్య రైల్వేలో 160 జాబ్స్... నోటిఫికేషన్ వివరాలివే

RailTel Jobs: రైల్ టెల్ కార్పొరేషన్‌లో జాబ్స్... పూర్తి వివరాలివే
First published: October 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...