హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్-HPCL ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ జారీ చేసింది. అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మేనేజర్ లాంటి పోస్టుల్న భర్తీ చేస్తోంది. వేర్వేరు పోస్టులకు విద్యార్హతలు వేర్వేరుగా ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2019 డిసెంబర్ 31 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.hindustanpetroleum.com/ వెబ్సైట్లో చూడొచ్చు.
మొత్తం ఖాళీలు- 24
చీఫ్ జనరల్ మేనేజర్ (CGM)- 1
అసిస్టెంట్ మేనేజర్ (IPRC)- 01
సీనియర్ మేనేజర్ (FCC)- 01
అసిస్టెంట్ మేనేజర్ / మేనేజర్ (Hydro Processing)- 01
సీనియర్ మేనేజర్ (Catalysis)- 01
అసిస్టెంట్ మేనేజర్ / మేనేజర్ (Catalysis)- 01
ఆఫీసర్ (Catalysis)- 04
సీనియర్ మేనేజర్ (Nanotechnology)- 01
ఆఫీసర్ (Nanotechnology)- 02
సీనియర్ మేనేజర్ అనలిటికల్- 02
ఆఫీసర్ అనలిటికల్- 03
అసిస్టెంట్ మేనేజర్ / మేనేజర్ (Bioprocess)- 01
ఆఫీసర్ (Bioprocess)- 01
సీనియర్ మేనేజర్ (Polymer/ Petrochemical)- 01
ఆఫీసర్ (Polymer / Petrochemical)- 01
అసిస్టెంట్ మేనేజర్ / మేనేజర్ (Metallurgy/Corrosion Study)- 01
చీఫ్ మేనేజర్ / డిప్యూటీ జనరల్ మేనేజర్ (Analytical)- 01
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోకియా నుంచి రూ.4,000 బడ్జెట్లో స్మార్ట్‌ఫోన్... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
Railway Jobs: రైల్వే జాబ్ కోసం ఎదురుచూస్తున్నవారికి జనవరిలో గుడ్ న్యూస్
ONGC Jobs: ఓఎన్జీసీ అనుబంధ సంస్థలో ఉద్యోగాలు... అర్హతలివే
ISRO Jobs 2019: మరో 63 ఖాళీలతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసిన ఇస్రో
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Exams, HPCL, Job notification, JOBS, NOTIFICATION