Jobs: హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్‌లో 164 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే ఛాన్స్

HPCL Jobs 2019 | వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఉద్యోగానికి ఎంపికైనవారికి దేశంలో ఎక్కడైనా పోస్టింగ్ ఉంటుంది.

news18-telugu
Updated: September 14, 2019, 7:41 PM IST
Jobs: హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్‌లో 164 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే ఛాన్స్
Jobs: హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్‌లో 164 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే ఛాన్స్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ప్రాజెక్ట్ ఇంజనీర్, రిఫైనరీ ఇంజనీర్, లా ఆఫీసర్, క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్, హ్యూమన్ రీసోర్స్ ఆఫీసర్, ఫైర్ అండ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌-HPCL నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 164 ఖాళీలున్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తుకు సెప్టెంబర్ 16 చివరి తేదీ. hindustanpetroleum.com వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగానికి ఎంపికైనవారికి దేశంలో ఎక్కడైనా పోస్టింగ్ ఉంటుంది. పలు ఉద్యోగాల భర్తీకి హెచ్‌పీసీఎల్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

HPCL Recruitment 2019: ఖాళీల వివరాలు ఇవే...



ప్రాజెక్ట్ ఇంజనీర్ (మెకానికల్)- 63
ప్రాజెక్ట్ ఇంజనీర్ (సివిల్)- 18
ప్రాజెక్ట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)- 25
ప్రాజెక్ట్ ఇంజనీర్ (ఇన్‌స్ట్రుమెంటేషన్)- 10
రిఫైనరీ ఇంజనీర్ (కెమికల్)-10లా ఆఫీసర్- 4
క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్- 20
హ్యూమన్ రీసోర్స్ ఆఫీసర్- 8
ఫైర్ అండ్ సేఫ్టీ ఆఫీసర్- 6

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Honda Activa 125 BS6: కొత్త హోండా యాక్టీవా ఎలా ఉందో చూశారా?


ఇవి కూడా చదవండి:

RRB NTPC Exams: మొత్తం 35,277 ఎన్‌టీపీసీ పోస్టులు... పరీక్ష తేదీలపై సస్పెన్స్

Jobs: రామగుండం ఫర్టిలైజర్స్‌లో ఉద్యోగాలు... పోస్టుల వివరాలివే

DRDO Jobs: డీర్‌డీఓలో ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ
Published by: Santhosh Kumar S
First published: September 14, 2019, 7:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading