HCL Jobs: హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్‌లో జాబ్స్... రేపే చివరి తేదీ

HCL Recruitment 2019 | ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://www.hindustancopper.com/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

news18-telugu
Updated: December 15, 2019, 3:16 PM IST
HCL Jobs: హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్‌లో జాబ్స్... రేపే చివరి తేదీ
HCL Recruitment 2019: హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు... వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర గనుల శాఖకు చెందిన సంస్థ హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్-HCL ఉద్యోగాల భర్తీ చేపట్టింది. వివిధ విభాగాల్లో అటెండెంట్ కమ్ జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ, ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 47 ఖాళీలున్నాయి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు 2019 డిసెంబర్ 16 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://www.hindustancopper.com/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. నోటిఫికేషన్‌తో పాటు దరఖాస్తు ఫార్మాట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

HCL Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


మొత్తం ఖాళీలు- 47

అటెండెంట్ కమ్ జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ (మెకానికల్)- 5
అటెండెంట్ కమ్ జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ (ఎలక్ట్రికల్)- 6
అటెండెంట్ కమ్ జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ (ఫ్లాష్ స్మెల్టర్)- 6


అటెండెంట్ కమ్ జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ (సల్ఫరిక్ యాసిడ్ ప్లాంట్ / రిఫైనరీ / ఆర్ అండ్ డీ)- 6అటెండెంట్ కమ్ జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ (పవర్ ప్లాంట్)- 2
అటెండెంట్ కమ్ జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ (స్టోర్ అండ్ డిస్పాచ్)- 2
ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ (మెకానికల్)- 4
ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ (ఎలక్ట్రికల్)- 4
ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ (సివిల్)- 2
ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ (ఫ్లాష్ స్మెల్టర్)- 3
ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ (సల్ఫరిక్ యాసిడ్ ప్లాంట్ / రిఫైనరీ / ఆర్ అండ్ డీ- 3
క్లరికల్ కేటగిరీ ట్రైనీ (మెటీరియల్స్ & కాంట్రాక్ట్ / హెచ్ఆర్&ఏ)- 3
పారామెడికల్ కేటగిరీ (ల్యాబరేటరీ టెక్నీషియన్)- 1
దరఖాస్తు ప్రారంభం- 2019 నవంబర్ 16
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 డిసెంబర్ 16
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
Assistant General Manager (A&I),
Hindustan Copper Limited (A Govt. of India Enterprise),
Indian Copper Complex
Po: Moubhandar-832103,
District: East Singhbhum
Jharkhand.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోకియా నుంచి రూ.4,000 బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

RRB NTPC Exam Date: మార్చి 28న ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్... సోషల్ మీడియాలో ఫేక్ నోటీస్

DRDO Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... టెన్త్ పాసైనవారికి డీఆర్‌డీఓలో 1817 ఉద్యోగాలు

Job Mela: రేపే హైదరాబాద్‌లో జాబ్ మేళా... రిజిస్ట్రేషన్ చేయండి ఇలా
First published: December 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు