HAL Jobs: హెచ్ఏఎల్‌లో అప్రెంటీస్ పోస్టులు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

HAL Jobs | మెరిట్ ప్రకారం అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ ఉంటుంది. అప్రెంటీస్‌కు ఎంపికైన అభ్యర్థులకు పోస్ట్, ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందుతుంది.

news18-telugu
Updated: August 8, 2019, 1:31 PM IST
HAL Jobs: హెచ్ఏఎల్‌లో అప్రెంటీస్ పోస్టులు... దరఖాస్తుకు 2 రోజులే గడువు
HAL Jobs: హెచ్ఏఎల్‌లో అప్రెంటీస్ పోస్టులు... దరఖాస్తుకు 2 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: August 8, 2019, 1:31 PM IST
డిప్లొమా పాసయ్యారా? గుడ్ న్యూస్. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్-HAL డిప్లొమా అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. డిప్లొమా టెక్నీషియన్లకు ఏడాది అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ ఇస్తోంది. సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిప్లొమా లేదా ప్రొవిజనల్ డిప్లొమా పూర్తి చేసిన టెక్నీషియన్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. వారికి బెంగళూరులోని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఆగస్ట్ 10. మెరిట్ ప్రకారం అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ ఉంటుంది. అప్రెంటీస్‌కు ఎంపికైన అభ్యర్థులకు పోస్ట్, ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందుతుంది. అప్రెంటీస్ పోస్టులకు హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

HAL Diploma Apprentice: ఈ కింది అంశాల్లో డిప్లొమా పూర్తి చేసినవాళ్లు అర్హులు


1. డిప్లొమా ఇన్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్

2. డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్
3. డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
4. డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్


5. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్
Loading...
6. డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదా ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్
7. డిప్లొమా ఇన్ మెటాల్లర్జీ ఇంజనీరింగ్
8. డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Realme X: స్మార్ట్‌ఫోన్‌తో ఫ్యాషన్‌ ఫోటోగ్రఫీ... అదిరిపోయిన ఫోటోలు



ఇవి కూడా చదవండి:

Bank Jobs: డిగ్రీ పాసయ్యారా? 4,336 బ్యాంక్ జాబ్స్... ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ

LIC Jobs: ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్‌లో 300 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

NTPC Jobs: ఇంజనీరింగ్ చదివారా? ఎన్‌టీపీసీలో 203 ఖాళీలు
First published: August 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...