HAL Apprentice: హెచ్ఏఎల్‌లో అప్రెంటీస్ పోస్టుల భర్తీ... దరఖాస్తుకు 2 రోజులే గడువు

HAL Apprentice Recruitment 2019 | దరఖాస్తు ఫామ్‌ను హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

news18-telugu
Updated: August 29, 2019, 11:08 AM IST
HAL Apprentice: హెచ్ఏఎల్‌లో అప్రెంటీస్ పోస్టుల భర్తీ... దరఖాస్తుకు 2 రోజులే గడువు
HAL Apprentice: హెచ్ఏఎల్‌లో అప్రెంటీస్ పోస్టుల భర్తీ... దరఖాస్తుకు 2 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: August 29, 2019, 11:08 AM IST
ఐటీఐ పూర్తి చేసిన వారికి గుడ్ న్యూస్. ఐటీఐ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్-HAL దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఎలక్ట్రీషియన్, టర్నర్, ఫిట్టర్, కార్పెంటర్, వెల్డర్ లాంటి విభాగాల్లో ఐటీఐ పూర్తి చేసినవాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. దరఖాస్తుకు ఆగస్ట్ 31 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను hal-india.co.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు. ఐటీఐ పూర్తి చేసినవాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు కనీసం 18 ఏళ్లు ఉండాలి. ఇవి ఏడాది అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. దరఖాస్తు ఫామ్‌ను హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తు ఫామ్, నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

HAL Recruitment 2019: అప్రెంటీస్ ఖాళీల వివరాలు ఇవే


ఫిట్టర్

టర్నర్
మెకానికల్- రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ
మెకానిక్ మోటార్ వెహికిల్


కార్పెంటర్
Loading...
ఎలక్ట్రీషియన్
ఎలక్ట్రానిక్స్ మెకానిక్
వెల్డర్-గ్యాస్ అండ్ ఎలక్ట్రీషియన్
మెషినిస్ట్
COPA
డ్రాఫ్ట్స్‌మెన్- మెకానికల్
ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్
పెయింటర్ జనరల్
టైలర్ మ్యాన్ / కట్టింగ్ అండ్ టైలరింగ్
డ్రాఫ్ట్స్‌మెన్- సివిల్

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Mi A3: అద్భుతమైన ఫీచర్లతో షావోమీ ఎంఐ ఏ3 రిలీజ్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

SBI Jobs: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

UPSC Jobs: పలు ఉద్యోగాల భర్తీకి యూపీఎస్‌సీ నోటిఫికేషన్

SSC Jobs: స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

 
First published: August 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...