Govt Jobs : తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలు..

హైదరాబాద్‌లో తెలంగాణ హైకోర్టు‌లో పలు ఉద్యోగాల కోసం దరఖాస్తులు కోరుతున్నారు. అందుకు సంబంధించిన వివరాలు ఇవే.. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Amala Ravula | news18-telugu
Updated: April 14, 2019, 3:18 PM IST
Govt Jobs : తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలు..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: April 14, 2019, 3:18 PM IST
హైదరాబాద్‌లోని తెలంగాణ హైకోర్టు కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. స్క్రీనింగ్, రాత, మౌఖిక పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
పోస్టులు : సివిల్ జడ్జి -67
అర్హత : తెలంగాణ స్టేట్ జ్యుడీషియల్ రూల్స్ 2017 ఆధారంగా పోస్టుల భర్తీ ఉంటుంది.

వయసు : 35 ఏళ్లు మించకూడదు
ఎంపిక విధానం : స్క్రీనింగ్ టెస్ట్, రాత, మౌఖిక పరీక్షల ఆధరంగా
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం : 16-03-2019


చివరితేదీ : 15-04-2019
Loading...
కంప్యూటర్ ఎగ్జామ్ డేట్ : 11-05-2019
వెబ్‌సైట్ : http://hc.ts.nic.in/

ఇవి కూడా చదవండి..

Diabetes : కలుషిత గాలితో షుగర్ వస్తుందట..


 
First published: April 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...