హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Medical Colleges: ఇండియాలో 2014 నుంచి భారీగా పెరిగిన మెడికల్ కాలేజీలు.. టాప్ కాలేజీలు ఇవే

Medical Colleges: ఇండియాలో 2014 నుంచి భారీగా పెరిగిన మెడికల్ కాలేజీలు.. టాప్ కాలేజీలు ఇవే

Medical Colleges: ఇండియాలో 2014 నుంచి భారీగా పెరిగిన మెడికల్ కాలేజీలు.. టాప్ కాలేజీలు ఇవే

Medical Colleges: ఇండియాలో 2014 నుంచి భారీగా పెరిగిన మెడికల్ కాలేజీలు.. టాప్ కాలేజీలు ఇవే

Medical Colleges: ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ దేశంలో 2014 నుంచి పెరిగిన మెడికల్ కాలేజీల గురించి వెల్లడించారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ ఈ వివరాలను ఆమె వెల్లడించారు. మరి మెడికల్ కాలేజీలు పెరిగిన తర్వాత నీట్ అభ్యర్థులు తెలుసుకోవలసిన టాప్ మెడికల్ కాలేజీలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఇండియా (India)లో ఇంజినీరింగ్‌ కాలేజీలతో పోలిస్తే మెడికల్ కాలేజీల సంఖ్య తక్కువ. ప్రముఖ వైద్య కళాశాలలో సీటు కోసం విద్యార్థులు తీవ్రంగా శ్రమించాలి. అయితే కొన్ని సంవత్సరాలుగా మరింత మంది విద్యార్థులకు వైద్య విద్య అభ్యసించే అవకాశం లభిస్తోంది. భారతదేశవ్యాప్తంగా వైద్య విద్యా ప్రవేశాల కోసం నీట్‌(NEET) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మార్చి 7న, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ (UG) 2023 రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక NTA వెబ్‌సైట్ neet.nta.nic.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక నీట్ (పీజీ) 2023 ఫలితాలు మార్చి 31న వెలువడే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ దేశంలో 2014 నుంచి పెరిగిన మెడికల్ కాలేజీల గురించి వెల్లడించారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ ఈ వివరాలను ఆమె వెల్లడించారు. మరి మెడికల్ కాలేజీలు పెరిగిన తర్వాత నీట్ అభ్యర్థులు తెలుసుకోవలసిన టాప్ మెడికల్ కాలేజీలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

* 654కి చేరిన కళాశాలలు

అంతకన్నా ముందు భారతి ప్రవీణ్ పవార్ ప్రకారం, పెరిగిన కాలేజీల సంఖ్య తెలుసుకుంటే.. భారతదేశంలోని వైద్య కళాశాలల సంఖ్య 2014కి ముందు ఉన్న 387 నుంచి 69% పెరిగి ప్రస్తుతం 654కి చేరుకుంది. MBBS సీట్లు 51,348 నుంచి 99,763కి 94% పెరిగాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు 107% పెరుగుదలతో 31,185 నుంచి 64,559కి చేరుకున్నాయి. ప్రస్తుతం దేశంలో 96,077 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 51,712, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 44,365 సీట్లు ఉన్నాయి.

ఇది కూడా చదవండి : జేఈఈ మెయిన్‌కి ప్రిపేర్ అవుతున్నారా? ఈ టిప్స్ తప్పక తెలుసుకోండి

* ఇండియాలోని టాప్ మెడికల్ కాలేజీలు

- ఢిల్లీ

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్

మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ

వర్ధమాన్ మహావీర్ మెడికల్ కాలేజ్ & సఫ్దర్‌జంగ్ హాస్పిటల్

లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్

జామియా హమ్దార్ద్

యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్

- తమిళనాడు

క్రిస్టియన్ మెడికల్ కాలేజీ

అమృత విశ్వ విద్యాపీఠం

శ్రీ రామచంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్

మద్రాసు మెడికల్ కాలేజీ అండ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, చెన్నై

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ

సవిత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్

PSG ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్

అన్నామలై యూనివర్సిటీ

తిరునెల్వేలి మెడికల్ కాలేజ్, తిరునెల్వేలి

చెట్టినాడ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్

- ఉత్తర ప్రదేశ్

సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్

బనారస్ హిందూ యూనివర్సిటీ

కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ

అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం

కాన్పూర్ మెడికల్ కాలేజీ

ఝాన్సీ మెడికల్ కాలేజీ

ఆగ్రా మెడికల్

కాలేజ్ ప్రయాగ్‌రాజ్ మెడికల్ కాలేజ్

- కర్ణాటక

కస్తూర్బా మెడికల్ కాలేజ్, మణిపాల్

జాన్స్ మెడికల్ కాలేజీ

కస్తూర్బా మెడికల్ కాలేజీ, మంగళూరు

JSS మెడికల్ కాలేజ్, మైసూర్

M S రామయ్య మెడికల్ కాలేజ్

KS హెగ్డే మెడికల్ అకాడమీ

జవహర్‌లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ

శ్రీ BM పాటిల్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్స్

- బీహార్

పాట్నా మెడికల్ కాలేజ్ హాస్పిటల్

దర్భంగా మెడికల్ కాలేజ్ హాస్పిటల్

జవహర్‌లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ, భాగల్పూర్

శ్రీ నారాయణ్ మెడికల్ కాలేజ్ ఇన్‌స్టిట్యూట్ అండ్ హాస్పిటల్, మహావీర్ నగర్ భేర్దారి

కతిహార్ మెడికల్ కాలేజీ

మాతా గుజ్రీ మెమోరియల్ మెడికల్ కాలేజ్, కిషన్‌గంజ్

మధుబని మెడికల్ కాలేజీ

శ్రీ కృష్ణ మెడికల్ కాలేజ్ ముజఫర్‌పూర్

వర్ధమాన్ మహావీర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, నలంద

- రాజస్థాన్

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ జోధ్‌పూర్

సవాయ్ మాన్ సింగ్ మెడికల్ కాలేజ్

- హర్యానా

మహర్షి మార్కండేశ్వర్ మెడికల్ కాలేజీ

First published:

Tags: Career and Courses, EDUCATION, JOBS, Medical colleges, NEET

ఉత్తమ కథలు