Jobs: వాటర్ బోర్డులో 185 జాబ్స్... 2 రోజులే గడువు

Heavy Water Board recruitment 2020 | రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. https://hwb.mahaonline.gov.in/ వెబ్‌సైట్‌లో ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

news18-telugu
Updated: January 29, 2020, 11:03 AM IST
Jobs: వాటర్ బోర్డులో 185 జాబ్స్... 2 రోజులే గడువు
Jobs: వాటర్ బోర్డులో 185 జాబ్స్... 2 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
భారత అణుశక్తి విభాగానికి చెందిన హెవీ వాటర్ బోర్డు-HWB ఖాళీలను భర్తీ చేస్తోంది. స్టైపెండరీ ట్రైనీ, టెక్నికల్ ఆఫీసర్ పోస్టులున్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. మొత్తం 185 ఖాళీలున్నాయి. దరఖాస్తుకు 2020 జనవరి 31 చివరి తేదీ. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. https://hwb.mahaonline.gov.in/ వెబ్‌సైట్‌లో ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

Heavy Water Board recruitment 2020: ఖాళీల వివరాలివే...



మొత్తం ఖాళీలు- 185

టెక్నికల్ ఆఫీసర్ డీ- 28
కెమికల్- 21
మెకానికల్- 3
ఇన్‌స్ట్రుమెంటేషన్- 2సివిల్- 2

స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ 1 పోస్టులు- 65
కెమికల్- 43
మెకానికల్- 1
ఎలక్ట్రికల్- 7
ఇన్‌స్ట్రుమెంటేషన్- 9
కెమిస్ట్రీ (ల్యాబరేటరీ)- 5

స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ 2 పోస్టులు- 92
ప్రాసెస్ / ప్లాంట్ ఆపరేటర్- 56
కెమిస్ట్రీ (ల్యాబరేటరీ)- 2
ఎలక్ట్రికల్- 4
మెకానికల్ (ఫిట్టర్)- 1
మెకానికల్ (మోటార్ వెహికిల్)- 1
వెల్డర్- 8
రిగ్గర్- 8
టర్నర్- 2
ప్లంబర్- 3
మేసన్- 2
కార్పెంటర్- 1

Heavy Water Board recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 జనవరి 11
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 31
విద్యార్హత- టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు సంబంధిత విభాగంలో బీటెక్ లేదా బీఈ 60 శాతం మార్కులతో పాస్ కావాలి. స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ 1 పోస్టుకు సంబంధిత విభాగంలో డిప్లొమా 60 శాతం మార్కులతో పాస్ కావాలి. స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ 2 పోస్టుకు ఇంటర్ 60 శాతం మార్కులతో పాస్ కావాలి.
దరఖాస్తు ఫీజు- రూ.100
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Jobs: 8 నోటిఫికేషన్లు... 3488 ఉద్యోగాలు... లాస్ట్ డేట్ ఎప్పుడో తెలుసా?

Railway Jobs: రైల్వేలో మరో 2792 ఖాళీలకు నోటిఫికేషన్... వివరాలివే

IIT Hyderabad Jobs: ఐఐటీ హైదరాబాద్‌లో 152 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
Published by: Santhosh Kumar S
First published: January 29, 2020, 10:59 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading