Jobs: హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్‌లో 169 ట్రైనీ ఉద్యోగాలు... మార్చి 31 లాస్ట్ డేట్

HECL Recruitment 2020 | బీటెక్, డిప్లొమా పాసైనవారికి గుడ్ న్యూస్. హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్-HECL ట్రైనీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: March 29, 2020, 9:23 AM IST
Jobs: హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్‌లో 169 ట్రైనీ ఉద్యోగాలు... మార్చి 31 లాస్ట్ డేట్
Jobs: హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్‌లో 169 ట్రైనీ ఉద్యోగాలు... మార్చి 31 లాస్ట్ డేట్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్-HECL ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. జార్ఖండ్ రాజధాని రాంచీలో గల హెచ్ఈసీఎల్ గ్రాడ్యుయేట్ ట్రైనీ, డిప్లొమా ట్రైనీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ లాంటి విభాగాల్లో మొత్తం 169 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 మార్చి 31 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://hecltd.com/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

HECL Recruitment 2020: ఖాళీల వివరాలివే...


మొత్తం ఖాళీలు- 169

గ్రాడ్యుయేట్ ట్రైనీ- 116
సివిల్ ఇంజనీరింగ్- 6
కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 12


ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్- 10ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్- 6
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్- 6
మెకానికల్ / ప్రొడక్షన్ ఇంజనీరింగ్- 355
ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్- 3
మెటల్లార్జికల్ ఇంజనీరింగ్- 10
సెక్రెటేరియల్ ప్రాక్టీస్ అండ్ అకౌంట్స్ / ఆఫీస్ మేనేజ్‌మెంట్ అండ్ సెక్రెటేరియల్ ప్రాక్టీస్- 8

టెక్నీషియన్ (డిప్లొమా) ట్రైనీ- 53
సివిల్ ఇంజనీరింగ్- 3
కంప్యూర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 6
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్- 4
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్- 3
మెకానికల్ / ప్రొడక్షన్ ఇంజనీరింగ్- 27
ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్- 2
మెటల్లార్జికల్ ఇంజనీరింగ్- 5

HECL Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తు ప్రారంభం- 2020 మార్చి 14
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మార్చి 31 సాయంత్రం 5 గంటలు
విద్యార్హత- గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టుకు సంబంధిత బ్రాంచ్‌లో డిగ్రీ. టెక్నీషియన్ ట్రైనీ పోస్టుకు సంబంధిత బ్రాంచ్‌లో డిప్లొమా.
వయస్సు- 18 నుంచి 30 ఏళ్లు
దరఖాస్తు విధానం- http://hecltd.com/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని నోటిఫికేషన్‌లో వివరించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా పంపాలి.
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
GM/HTI HEC Training Institute (HTI),
Plant Plaza Road,
Dhurwa,
Ranchi-834004 (Jharkhand)

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫామ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

RBI Jobs: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Internship: డిగ్రీ విద్యార్థులకు రాజ్యసభలో ఇంటర్న్‌షిప్... పూర్తి వివరాలివే

 

 
First published: March 29, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading