Home /News /jobs /

HEALTH DEPARTMENT JOBS MINISTER GOOD NEWS FOR THE UNEMPLOYED NOTIFICATION IN THAT DEPARTMENT WITH 1326 POSTS EVK

Health Department Jobs: నిరుద్యోగుల‌కు మంత్రి గుడ్ న్యూస్‌.. 1,326 పోస్టుల‌తో ఆ శాఖ‌లో నోటిఫికేష‌న్‌

మంత్రి హరీశ్ రావు (ఫైల్)

మంత్రి హరీశ్ రావు (ఫైల్)

TS Health Dept. Jobs | తెలంగాణ‌లో వ‌రుస‌గా ఉద్యోగాల నోటిఫికేష‌న్లు వెలువ‌డుతున్నాయి. ఇప్ప‌టికే, పోలీస్‌, గ్రూప్‌-1 నోటిఫికేష‌న్‌లు వెలువ‌డ్డాయి. వాటి ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తయంది.. ప్రిప‌రేష‌న్‌కు సంబంధించి పుస్త‌కాలు మార్కెట్‌లో అందుబాటులో కూడా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
    తెలంగాణ‌లో వ‌రుస‌గా ఉద్యోగాల నోటిఫికేష‌న్లు వెలువ‌డుతున్నాయి. ఇప్ప‌టికే, పోలీస్‌, గ్రూప్‌-1 నోటిఫికేష‌న్‌లు వెలువ‌డ్డాయి. వాటి ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తయంది.. ప్రిప‌రేష‌న్‌కు సంబంధించి పుస్త‌కాలు మార్కెట్‌లో అందుబాటులో కూడా ఉన్నాయి. ఈ స‌మ‌యంలో తాజాగా నిరుద్యోగుల‌కు మ‌రో తీపిక‌బురును మంత్రి హ‌రీశ్‌రావు (Harish Rao) ప్ర‌క‌టించారు. వైద్య ఆరోగ్య శాఖ‌ (Health Department)లో భారీగా 1,326 పోస్టుల‌కు నోటిఫికేష‌న్ త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నున్న‌ట్టు తెలిపారు. ఈ మేరకు సం బం ధిత అధికారులతో మం త్రి సమీక్ష నిర్వహిం చారు. ఈ స‌మీక్ష‌లో ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి , డీఎం ఈ రమేష్ రెడ్డి, డీహెచ్ శ్రీనివాసరావు, ఇతర ఉన్న తాధికారులతో మం త్రి సమీక్షిం చారు.

    TS Police Recruitment 2022: అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. పోలీస్ జాబ్స్ అప్లికేష‌న్‌లో మ‌రో ఆప్ష‌న్‌.. రిక్రూట్‌మెంట్ బోర్డు కీల‌క ప్ర‌క‌ట‌న

    వైద్యా రోగ్య శాఖలో మొత్తం 12,755 పోస్టులు ఖాళీగా ఉన్న ట్టు గుర్తిం చగా.. తొలి దశలో 1,326 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని మెడికల్ బోర్డును ఆదేశిం చారు. ఇం దుకోసం ఎలాంటి న్యా యపరమైన స‌మ‌స‌య‌లు త‌లెత్త‌కుండా ఉండేలా చూడాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.



    AP SSC Results 2022: ప‌దోత‌ర‌గ‌తి మార్క్స్‌ షీట్ డౌన్‌లోడ్‌ చేసుకోవాలా.. ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి

    ముఖ్యంగా వైద్యారోగ్య విభాగం, టీవీవీపీ, వైద్య విద్య, ప్రజారోగ్యం విభాగాల్లో భర్తీ చేయనున్న ఈ 1,326 పోస్టుల్లో.. టెక్ని కల్, ల్యా బ్ అసిస్టెం ట్, జూనియర్ అసిస్టెం ట్ పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్న‌ట్లు స‌మాచారం. నిమ్స్‌లోని ఖాళీలు
    నిమ్స్ బోర్డు ద్వా రా, ఆయుష్ సహా మిగతా అన్ని పోస్టులను మెడికల్ నియామక బోర్డు ద్వా రా భర్తీ చేయనున్నరు.

    Internships: ఫైన‌ల్ ఇయ‌ర్ విద్యార్థుల‌కు అల‌ర్ట్‌.. రూ.10,000ల‌తో కేంద్ర సంస్థ‌లో ఇంట‌ర్న్‌షిప్ అవ‌కాశం

    అంతే కాకుండా కరోనా కాలంలో సేవలం దిం చిన ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగాల భర్తీలో 20శాతం వెయిటేజీ ఇవ్వా లని నిర్ణయించినట్టు మంత్రి పేర్కొన్నారు. ఆయుష్ వైద్యులను టీచింగ్ స్టాఫ్గా మార్చే ప్రక్రియను త్వరగా పూర్తి చేసి, ఆయుష్ సర్వీస్‌లో మార్పులు చేసి కొత్త పోస్టులు భర్తీ చేయాలని చెప్పారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ద్వారా పని చేసే వారి వివరాలు వెంటనే ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Harish Rao, Health department jobs, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు