కరోనా మహమ్మారి (Covid-19 pandemic)కారణంగా వేలాది మంది పిల్లలు నిరాశ్రయులయ్యారు. తల్లిదండ్రులను కోల్పోయిన వారి చదువు, భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. అటువంటి పిల్లలకు హెచ్డీఎఫ్సీ చేయూత నందిస్తోంది. విద్యార్థుల కోసం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పరివర్తన్ కోవిడ్ క్రైసిస్ సపోర్ట్ స్కాలర్షిప్ను ప్రవేశ పెట్టింది.
కరోనా మహమ్మారి (Covid-19 pandemic)కారణంగా వేలాది మంది పిల్లలు నిరాశ్రయులయ్యారు. తల్లిదండ్రులను కోల్పోయిన వారి చదువు, భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. అటువంటి పిల్లలకు హెచ్డీఎఫ్సీ చేయూత నందిస్తోంది. వారికి కోసం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పరివర్తన్ కోవిడ్ క్రైసిస్ సపోర్ట్ స్కాలర్షిప్ను ప్రవేశ పెట్టింది. కరోనా కారణంగా తల్లి లేదా తండ్రిని కోల్పోయిన వారు. జీవనోపాధి కోల్పోయిన కుటంబ విద్యార్థలుకు ఈ స్కాలర్షిప్ను అందించనున్నారు. ఈ కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఒకసారి ఆర్థిక సాయం రూపంలో రూ.15,000 నుంచి రూ.75,000 వరకు హెచ్డీఎఫ్సీ అందిస్తోంది. ఈ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 31, 2021 వరకు అవకాశం ఉంది.
- ప్రొఫెషనల్ (బీటెక్, ఎంబీబీఎస్, ఎల్ఎల్బీ, బీఆర్కె, నర్సింగ్ ) రూ. 50,000
- పోస్టు గ్రాడ్యుయేషన్ ( ఎంటెక్, ఎంబీఏ) కోర్సులు - రూ. 55,000 నుంచి రూ. 75,000
విద్యార్థుల తమ చదువుకు ట్యూషన్ ఫీజు, ఇంటర్నెట్ సదుపాయం కోసం, ఆన్లైన్ లర్నింగ్, స్టేషనరీల కోసం వినియోగించుకోవచ్చని హెచ్డీఎఫ్సీ పేర్కొంది. ఈ స్కాలర్షిప్ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొంది.
స్కాలర్షిప్ కోసం అందించాల్సి డాక్యుమెంట్స్
- 2019-2020 చదివిన కోర్సుకు సంబంధించి డాక్యుమెంట్స్ అంతే కాకుండా 2018-2019 సంవత్సరానికి సంబంధించిన కోర్సు వివరాలు కూడా సమర్పించవచ్చు. ప్రస్తుతం సంవత్సరం చదివేందుకు అవసరమైన రసీదు వివరాలు అడ్మిషన్ సమాచారం అందించాలి.
- ఆధార్/ ఓటర్ / పాన్ కార్డు / డ్రైవింగ్ లైసెన్స్ ఏదో ఒకటి సమర్పించాలి.
- తల్లిదండ్రుల్లో ఎవరు మృతి చెందారో వారి డెత్ సర్టిఫికెట్. అంతే కాకుండా జీవనోపాధి కోల్పోయిన ధ్రువీకరణ పత్రం సర్పించాలి.
- దరఖాస్తు దారు లేదా తల్లిదండ్రి బ్యాంక్ ఖాతా అందించాలి.
దరఖాస్తు చేసే విధానం..
Step 1 : ఈ స్కాలర్షిప్కు కేవలం ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి.
Step 7 : అవసరమైన డాక్యుమెంట్లు పూర్తిగా అందించాలి.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.