HCL Jobs: హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్‌లో ట్రైనీ జాబ్స్... డిసెంబర్ 1 లాస్ట్ డేట్

HCL Recruitment 2019 | అభ్యర్థులు https://www.hindustancopper.com/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసేముందు పూర్తి వివరాలను నోటిఫికేషన్‌లో చదివి తెలుసుకోవచ్చు.

news18-telugu
Updated: November 29, 2019, 10:11 AM IST
HCL Jobs: హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్‌లో ట్రైనీ జాబ్స్... డిసెంబర్ 1 లాస్ట్ డేట్
HCL Jobs: హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్‌లో ట్రైనీ జాబ్స్... డిసెంబర్ 1 లాస్ట్ డేట్
  • Share this:
హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్-HCL ఉద్యోగాల భర్తీ చేపట్టింది. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ట్రైనీ పోస్టుల్ని భర్తీ చేయనుంది. మొత్తం 45 ఖాళీలున్నాయి. రాజస్తాన్ లోని ఖేత్రీ కాపర్ కాంప్లెక్స్‌లో 15, జార్ఖండ్‌లోని ఇండియన్ కాపర్ కాంప్లెక్స్‌లో 15, మధ్యప్రదేశ్‌లోని మలాంజ్‌ఖండ్ కాపర్ ప్రాడెక్ట్‌లో 15 పోస్టుల్ని భర్తీ చేయనుంది. 2017, 2018, 2019 బ్యాచ్‌లకు చెందిన బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు డిసెంబర్ 1 చివరి తేదీ. అభ్యర్థులు https://www.hindustancopper.com/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసేముందు పూర్తి వివరాలను నోటిఫికేషన్‌లో చదివి తెలుసుకోవచ్చు. నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

HCL Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


మొత్తం ఖాళీలు- 45

మైనింగ్- 16
ఎలక్ట్రికల్- 11
మెకానికల్- 10


సివిల్- 4
Loading...
మెటల్లార్జీ- 2
కెమికల్- 2

దరఖాస్తు ప్రారంభం- 2019 నవంబర్ 11
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 డిసెంబర్ 1
విద్యార్హత- సంబంధిత విభాగంలో నాలుగేళ్ల ఫుల్ టైమ్ ఇంజనీరింగ్ కోర్స్ పాస్ కావాలి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మార్కెట్‌లోకి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్... రియల్‌మీ 5ఎస్ ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Air India Jobs: ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ

SAIL Jobs: స్టీల్ అథారిటీలో 399 మేనేజ్‌మెంట్ ట్రైనీ జాబ్స్... నోటిఫికేషన్ డీటైల్స్

Power Grid Jobs: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
First published: November 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...