నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఉద్యోగ నామ సంవత్సరం అని చెప్పవచ్చు. కేంద్రం నుంచే కాకుండా.. రెండు తెలుగు రాష్టాల(Telugu States) నుంచి కూడా భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. ఇక్కడ చెప్పిన నోటిఫికేషన్ల వివరాలను సరిచూసుకొని.. దరఖాస్తు చేసుకోండి.
1. LIC రిక్రూట్‌మెంట్ 2023
▪️ ఖాళీలు: 300
▪️ పోస్ట్ పేరు: AAO
▪️ అర్హత: ఏదైనా డిగ్రీ
▪️ చివరి తేదీ: 31/01/2023
దరఖాస్తులకు ఇక్కడ క్లిక్ చేయండి.
2. BPNL రిక్రూట్‌మెంట్ 2023
▪️ ఖాళీలు: 2826
▪️ పోస్ట్ పేరు: MTS
▪️ అర్హత: 12వ తరగతి, డిగ్రీ
▪️ చివరి తేదీ: 05/02/2023
దరఖాస్తులకు ఇక్కడ క్లిక్ చేయండి.
3. ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగాలు
▪️ ఖాళీలు: 1675
▪️ పోస్ట్ పేరు: MTS
▪️ అర్హత: 12వ తరగతి
▪️ చివరి తేదీ: 17/02/2023
దరఖాస్తులకు ఇక్కడ క్లిక్ చేయండి.
4. ఇండియా పోస్ట్ రిక్రూట్‌మెంట్ 2023
▪️ ఖాళీలు: 40,889
▪️ పోస్ట్ పేరు: GDS
▪️ అర్హత: 10వ తరగతి
▪️ చివరి తేదీ: 16/02/2023
దరఖాస్తులకు ఇక్కడ క్లిక్ చేయండి.
5. SSC రిక్రూట్‌మెంట్ 2023
▪️ ఖాళీలు: 12,523
▪️ పోస్ట్ పేరు: MTS
▪️ అర్హత: 10వ తరగతి
▪️ చివరి తేదీ: 17/02/2023
దరఖాస్తులకు ఇక్కడ క్లిక్ చేయండి.
6. LIC రిక్రూట్‌మెంట్ 2023
▪️ ఖాళీలు: 9394
▪️ పోస్ట్ పేరు: ADO
▪️అర్హత: ఏదైనా డిగ్రీ
▪️ చివరి తేదీ: 10/02/2023
దరఖాస్తులకు ఇక్కడ క్లిక్ చేయండి.
7. CRPF రిక్రూట్‌మెంట్ 2023
▪️ ఖాళీలు: 1458
▪️ పోస్ట్ పేరు: హెడ్ కానిస్టేబుల్
▪️అర్హత: 12వ
▪️ చివరి తేదీ: 31/01/2023
దరఖాస్తులకు ఇక్కడ క్లిక్ చేయండి.
8. PSSSB రిక్రూట్‌మెంట్ 2023
▪️ ఖాళీలు: 1317
▪️ పోస్ట్ పేరు: ఫైర్‌మ్యాన్
▪️ అర్హత: 8వ, 10వ తరగతి
▪️ చివరి తేదీ: 28/02/2023
దరఖాస్తులకు ఇక్కడ క్లిక్ చేయండి.
9. SLPRB అస్సాం రిక్రూట్‌మెంట్
▪️ ఖాళీలు: 253
▪️ పోస్ట్ పేరు: జైలు వార్డర్
▪️ అర్హత: 12వ
▪️ చివరి తేదీ: 11/02/2023
దరఖాస్తులకు ఇక్కడ క్లిక్ చేయండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Central Government Jobs, Central jobs, JOBS