HAL Recruitment : హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు..

హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

news18-telugu
Updated: April 9, 2019, 2:19 PM IST
HAL Recruitment : హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 9, 2019, 2:19 PM IST
హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో ట్రైనీ, మేనేజర్, ఆఫీసర్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అప్లై చేయాలనుకునే అభ్యర్థులు పూర్తి వివరాల కోసం hal-india.co.in వెబ్‌సైట్‌కి లాగిన్ అయి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మే 2, 2019తో దరఖాస్తు చేసేందుకు చివరితేదిగా నోటిఫికేషన్‌లో వెల్లడించారు.
పోస్టులు :

అడ్మిన్/కమర్షియల్/అకౌంట్స్ ట్రైనీలు(చానెల్ సి) : 8
మేనేజర్ (manufacturing shop)-1
మేనేజర్ (imm/stores)- 1


ఫైనాన్స్ ఆఫీసర్ -2
Loading...
సీనియర్ మెడికల్ ఆఫీసర్ (జనరల్ మెడిసిన్) -1
సీనియర్ మెడికల్ ఆఫీసర్(మెడిసిన్) -2
మెడికల్ ఆఫీసర్ (జనరల్ డ్యూటీ )-1
విద్యార్హత : పోస్టులను బట్టి
ఎంపిక విధానం : అడ్మిన్/కమర్షియల్/అకౌంట్స్ ట్రైనీ ఉద్యోగాలకు రాతపరీక్ష ద్వారా..
ఇతరులకు : ఇంటర్వ్యూ ద్వారా
వెబ్‌సైట్ : hal-india.co.in

ఇవి కూడా చదవండి..

Career : 8వ తరగతి చదివితే చాలు.. కోర్సులో జాయిన్ చేసుకుని జాబ్ ఇస్తారు..

Police Jobs : పోలీస్ ఈవెంట్స్ రిజల్ట్స్ రిలీజ్.. త్వరలోనే మెయిన్స్ ఎగ్జామ్..
First published: April 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...