HAL Jobs: హిందుస్తాన్ ఏరోనాటిక్స్‌లో జాబ్స్... నోటిఫికేషన్ వివరాలు ఇవే

HAL Recruitment 2020 | డిప్లొమా పాసైనవారికి శుభవార్త. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్-HAL జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పూర్తివివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: June 4, 2020, 12:09 PM IST
HAL Jobs: హిందుస్తాన్ ఏరోనాటిక్స్‌లో జాబ్స్... నోటిఫికేషన్ వివరాలు ఇవే
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నిరుద్యోగులకు శుభవార్త. బెంగళూరులోని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్-HAL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా టెక్నీషియన్ల నుంచి అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. పలు విభాగాల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇవి ఏడాది అప్రెంటీస్‌షిప్ పోస్టులు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://hal-india.co.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 జూలై 1 చివరి తేదీ. అభ్యర్థులు https://www.mhrdnats.gov.in/ అప్రెంటీస్‌షిప్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

HAL Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...



దరఖాస్తు ప్రారంభం- 2020 జూన్ 1
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మార్చి 23
భర్తీ చేస్తున్న పోస్టులు- డిప్లొమా అప్రెంటీస్
భర్తీ చేసే బ్రాంచ్‌లు- ఏరోనాటికల్ / ఏరోస్పేస్, కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెటల్లార్జీ / ఇండస్ట్రియల్ / ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, కంప్యూటర్ / కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నికల్ / కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ / ఏవియానిక్స్ / ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ / ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ / టెలీకమ్యూనికేషన్స్
విద్యార్హత- సంబంధిత విభాగంలో డిప్లొమానోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



ఇవి కూడా చదవండి:

Air India Jobs: ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

UPSC Jobs: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తుకు గడువు పెంపు

IOCL Jobs: ఐఓసీఎల్‌లో 404 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
Published by: Santhosh Kumar S
First published: June 4, 2020, 12:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading