Jobs: హిందుస్తాన్ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలు... అప్లై చేయండిలా

HAL Recruitment 2019 | బెంగళూరులోని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్-HAL యూనిట్ కోసం ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్ లాంటి పోస్టుల భర్తీ జరుగుతోంది.

news18-telugu
Updated: December 13, 2019, 10:46 AM IST
Jobs: హిందుస్తాన్ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలు... అప్లై చేయండిలా
Jobs: హిందుస్తాన్ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలు... అప్లై చేయండిలా (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్-HAL ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ఈసారి అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 జనవరి 7 చివరి తేదీ. బెంగళూరులోని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్-HAL యూనిట్ కోసం ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్ లాంటి పోస్టుల భర్తీ జరుగుతోంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను http://hal-india.co.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. అభ్యర్థులు ముందుగా https://apprenticeship.gov.in/ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

HAL Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...



భర్తీ చేయనున్న పోస్టులు: టర్నర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, వెల్డర్, ఫౌండరీ మ్యాన్, షీట్ మెటల్ వర్కర్, PASAA
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం- 2019 డిసెంబర్ 6
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 7
విద్యార్హత- 10వ తరగతి పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి.
ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Vivo S1: వివో ఎస్1 ధర తగ్గింది... ఫోన్ ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Hyderabad Job Mela: హైదరాబాద్‌లో జాబ్ మేళా... టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ అర్హత

Indian Air Force: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఎయిర్‌మెన్ ఉద్యోగాలు

Bank of Jobs: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 350 ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే
Published by: Santhosh Kumar S
First published: December 13, 2019, 10:46 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading