Group 2 Interview : జులైలో గ్రూప్ 2 ఇంటర్వ్యూ..

Group 2 Interview | ఇప్పటికే టీఆర్టీ జాబితా ఎంపిక పూర్తైంది. ఆ నివేదికను ప్రభుత్వానికి చేరింది. దీనిని విద్యాశాఖ ఆమోదించగానే త్వరలోనే నియామకాలు పూర్తిచేస్తామని ఘంటా చక్రపాణి స్పష్టం చేశారు.

news18-telugu
Updated: June 30, 2019, 1:26 PM IST
Group 2 Interview : జులైలో గ్రూప్ 2 ఇంటర్వ్యూ..
జులైలో గ్రూప్ 2 ఇంటర్వ్యూ
news18-telugu
Updated: June 30, 2019, 1:26 PM IST
గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించిన ఇంటర్వ్యూలు జులైలో జరుగనున్నాయి. అర్హత సాధించిన అభ్యర్థులకు జులై మొదటివారంలో ఇంటర్వ్యూల నిర్హణకు ఏర్పాట్లు చేస్తున్నామని టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను ఆయన కలిసి టీఎస్‌పీఎస్సీ 2017-18 వార్షిక నివేదికను అందజేశారు. ఈ సందర్భంగా.. గ్రూప్ 2 ఇంటర్వ్యూలకు 2 వేలకు పైగా అభ్యర్థులు హాజరవుతారని, ఇంటర్వ్యూలన్నీ పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు.

ఇప్పటికే టీఆర్టీ జాబితా ఎంపిక పూర్తైంది. ఆ నివేదికను ప్రభుత్వానికి చేరింది. దీనిని విద్యాశాఖ ఆమోదించగానే త్వరలోనే నియామకాలు పూర్తిచేస్తామని ఘంటా చక్రపాణి స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి..

GOVT Jobs : అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్.. డైరెక్ట్ ఇంటర్వ్యూ..

First published: June 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...