GOVT JOBS : SAILలో 205 జాబ్స్.. ఇలా అప్లై చేయండి..

ఉద్యోగాల వారీగా ఆయా కోర్సుల్లో డిగ్రీ పూర్తిచేసినవారిని అర్హులుగా నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అప్లై చేయాలనుకునేవారు జులై 31లోగా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అప్లికేషన్ ఫామ్‌పై అభ్యర్థులు కచ్చితంగా లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోని జత చేయాల్సి ఉంటుంది అధికారులు తెలిపారు.

news18-telugu
Updated: July 1, 2019, 3:04 PM IST
GOVT JOBS : SAILలో 205 జాబ్స్.. ఇలా అప్లై చేయండి..
సెయిల్‌లో జాబ్స్
news18-telugu
Updated: July 1, 2019, 3:04 PM IST
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మొత్తం 205 ఎగ్జిక్యూటీవ్, నాన్ ఎగ్జిక్యూటీవ్ ఉద్యోగాల అప్లికేషన్స్ కోరుతున్నారు. ఉద్యోగాల వారీగా ఆయా కోర్సుల్లో డిగ్రీ పూర్తిచేసినవారిని అర్హులుగా నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అప్లై చేయాలనుకునేవారు జులై 31లోగా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అప్లికేషన్ ఫామ్‌పై అభ్యర్థులు కచ్చితంగా లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోని జత చేయాల్సి ఉంటుంది అధికారులు తెలిపారు.
ఉద్యోగ వివరాలు..
ఎగ్జిక్యూటీవ్ పోస్టులు -26

నాన్ ఎగ్జిక్యూటీవ్ పోస్టులు -176
అర్హత : పోస్టులను బట్టి సంబంధిత కోర్సుల్లో డిగ్రి పూర్తిచేసిన వారు అర్హులు.
అప్లికేషన్ విధానం : ఆన్ లైన్


చివరితేది : జులై 31.
Loading...
వెబ్‌సైట్ లింక్ : https://www.sail.co.in/

ఇవి కూడా చదవండి..

Indian Army : ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు.. ఎంపికైన వారికి ట్రైనింగ్ అనంతరం జాబ్ 

Indian Navy Jobs : ఇండియన్ నేవీలో 2,700 జాబ్స్.. 

GOVT Jobs : త్వరలో 17 వేల పారిశుద్ధ్య కార్మికుల ఉద్యోగాల నియామకం
First published: July 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...