Govt Jobs : ఈ జాబ్స్‌కి అప్లై చేసేయండి.. చివరితేదీ దగ్గరికొచ్చేసింది...

Govt Jobs | తాజాగా ప్రభుత్వం కొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేసింది. వీటి దరఖాస్తుకి చివరితేదీ దగ్గరికొచ్చింది. ఆ నోటిఫికేషన్లు, అర్హత, చివరితేదీ పూర్తి వివరాలు మీకోసం..

news18-telugu
Updated: June 27, 2019, 11:52 AM IST
Govt Jobs : ఈ జాబ్స్‌కి అప్లై చేసేయండి.. చివరితేదీ దగ్గరికొచ్చేసింది...
తాజా ప్రభుత్వ ఉద్యోగాలు
news18-telugu
Updated: June 27, 2019, 11:52 AM IST
తాజాగా ప్రభుత్వం కొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేసింది. వీటి దరఖాస్తుకి చివరితేదీ దగ్గరికొచ్చింది. ఆ నోటిఫికేషన్లు, అర్హత, చివరితేదీ పూర్తి వివరాలు మీకోసం..
ఇండియన్ నేవీలో ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్లు
అర్హత : బీటెక్ ఫైనల్ ఇయర్ అభ్యర్థులు

చివరితేది : జూన్ 27
వెబ్‌సైట్ : https://www.joinindiannavy.gov.in/
నిమ్ హాన్స్ బెంగళూరు..


పోస్టులు : 115
Loading...
అర్హత : ఇంటర్, బీఎస్సీ నర్సింగ్, డిగ్రీ, టైపింగ్
చివరితేది : జూన్ 29
వెబ్‌సైట్ : http://www.nimhans.ac.in/
ఇండియన్ కోస్టుగార్డులో సివిల్ పోస్టులు
అర్హత : పదోతరగతి, ట్రేడ్ సర్టిఫికెట్, డిప్లొమా, అనుభవం
చివరితేది : జూన్ 30
వెబ్‌సైట్ : http://joinindiancoastguard.gov.in/
First published: June 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...