GOVT Jobs : డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో ఉద్యోగాలు..

GOVT Jobs | డిగ్రీ ఉత్తీర్ణులై బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్, అనుభవం ఉన్నవారిని అర్హులుగా నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అకడమిక్ ప్రతిభ,స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

news18-telugu
Updated: June 28, 2019, 12:29 PM IST
GOVT Jobs : డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో ఉద్యోగాలు..
డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో ఉద్యోగాలు..
news18-telugu
Updated: June 28, 2019, 12:29 PM IST
ఢిల్లీలోని డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. క్లస్టర్ రిసోర్స్ సెంటర్ కోఆర్డినేటర్ ఉద్యోగాల బర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. డిగ్రీ ఉత్తీర్ణులై బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్, అనుభవం ఉన్నవారిని అర్హులుగా నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అకడమిక్ ప్రతిభ,స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం ఖాళీలు : 162
పోస్టు : క్లస్టర్ రిసోర్స్ సెంటర్ కోఆర్డినేటర్

అర్హత : డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్, అనుభవం.
వయసు : 45 ఏళ్లుమించకూడదు.
ఎంపిక : అకడమిక్ ప్రతిభ, స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా..


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం : జులై 1 నుంచి..
Loading...
చివరితేదీ : జులై 10 వరకు..
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి..

GOVT JOBS : EPFOలో భారీగా ఉద్యోగాలు.. 2,189 పోస్టులకి నోటిఫికేషన్..
First published: June 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...