GOVT Jobs : అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్.. ఇవాళ్టి నుంచే ఇంటర్వ్యూలు..

GOVT Jobs | ఎంపికైన అభ్యర్థుల జాబితా, స్పెషాలిటీ వారీగా ఇంటర్వ్యూల షెడ్యూల్‌ని వెబ్‌సైట్ www.tspsc.gov.inలో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించింది. అభ్యర్థులకి ఏవైనా సందేహాలుంటే వెబ్‌సైట్ ద్వారా సంప్రదించొచ్చని అధికారులు తెలిపారు.

news18-telugu
Updated: June 24, 2019, 9:58 AM IST
GOVT Jobs : అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్.. ఇవాళ్టి నుంచే ఇంటర్వ్యూలు..
అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్..
news18-telugu
Updated: June 24, 2019, 9:58 AM IST
క్లినికల్ శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. ఈ నెల 24 నుంచి 26 తేదీ వరకు ఇంటర్వ్యూలునిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. నాంపల్లిలోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో ఇంటర్వ్యూలు ఉంటాయని అధికారులు తెలిపారు.

ఎంపికైన అభ్యర్థుల జాబితా, స్పెషాలిటీ వారీగా ఇంటర్వ్యూల షెడ్యూల్‌ని వెబ్‌సైట్ www.tspsc.gov.inలో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించింది. అభ్యర్థులకి ఏవైనా సందేహాలుంటే వెబ్‌సైట్ ద్వారా సంప్రదించొచ్చని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి..

BRO Jobs : బీఆర్‌వోలో 778 ఉద్యోగాలు.. పదో తరగతి చదివితే చాలు..

First published: June 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...