Govt Jobs : ఎయిమ్స్‌లో అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్ జాబ్స్.. జీతం రూ.39 వేలు...

అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన ఎయిమ్స్.. అర్హతగా బీఎస్సీ ఆనర్స్/నర్సింగ్ లేదా బీఎస్సీ, బీఎస్సీ నర్సింగ్‌ ఉత్తీర్ణులైనవారిగా నిర్ణయించింది. అభ్యర్థులకి స్టాఫ్ నర్స్‌గా పనిచేసిన అనుభవం ఉండాలని తెలిపింది.

news18-telugu
Updated: June 1, 2019, 5:22 PM IST
Govt Jobs : ఎయిమ్స్‌లో అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్ జాబ్స్.. జీతం రూ.39 వేలు...
ఎయిమ్స్‌లో ఉద్యోగాలు
  • Share this:
రిషికేష్‌లోని ఆల్ ఇండియ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)‌లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన ఎయిమ్స్.. అర్హతగా బీఎస్సీ ఆనర్స్/నర్సింగ్ లేదా బీఎస్సీ, బీఎస్సీ నర్సింగ్‌ ఉత్తీర్ణులైనవారిగా నిర్ణయించింది. అభ్యర్థులకి స్టాఫ్ నర్స్‌గా పనిచేసిన అనుభవం ఉండాలని తెలిపింది.
పోస్టు : అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్.
అర్హత : బీఎస్సీ ఆనర్స్/నర్సంగ్ లేదా బీఎస్సీ, బీఎస్సీ నర్సింగ్‌ ఉత్తీర్ణతతో పాటు..స్టాఫ్ నర్స్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి. ఇండియన్/స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌లో సభ్యత్వం ఉండి.. ఎమ్మెస్సీ నర్సింగ్ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.

జీతం : రూ.15,600-రూ.39,100 +గ్రేడ్ పే రూ.5,400/-
వయసు : 21 - 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీహెచ్‌సీలకు పదేల్ల వరకు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు : ఆన్‌లైన్ ద్వారా..


వెబ్‌సైట్ : www.aiimsrishikesh.edu.in
Loading...
ఇవి కూడా చదవండి..

CSIR Jobs : CSIR జాబ్స్.. రెండ్రోజుల్లోనే ఇంటర్వ్యూ..
First published: June 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...