GOVT JOBS 2022 RECRUITMENT IN BECIL SALARY RS 33450 PER MONTH KNOW QUALIFICATIONS AND APPLICATION PROCESS EVK
Govt Jobs 2022: కేంద్ర సంస్థలో ఉద్యోగాలు.. వేతనం నెలకు రూ. 33, 450.. అర్హతలు అప్లికేషన్ ప్రాసెస్
బీఈసీఐఎల్ రిక్రూట్మెంట్
BECIL Recruitment 2022 | భారత ప్రభుత్వానికి చెందిన బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ ()లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పలు విభాగాల్లో కాంట్రాక్ట్ పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థి వయసు 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
భారత ప్రభుత్వానికి చెందిన బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ ()లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ (Notification) ద్వారా పలు విభాగాల్లో కాంట్రాక్ట్ పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థి వయసు 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా రూ. 19,990 నుంచి రూ.33450 వరకు నెలవారీ వేతనం చెల్లిస్తారు. నోటిఫికేషన్, దరఖాస్తు విధానం కోసం అధికారిక వెబ్సైట్ https://www.becil.com/vacancies ను సందర్శించాల్సి ఉంటుంది దరఖాస్తుకు ఏప్రిల్ 21, 2022 వరకు అవకాశం ఉంది.
సంబంధిత సబ్జెక్టులో బీఎస్సీ చేసి ఉండాలి. లేదా ఇంటర్ అనంతరం సంబంధిత సబ్జెక్టులో డిప్లమా చేసి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పని సరి
34
రూ. 23,550
టెక్నికల్ అసిస్టెంట్
సంబంధిత రంగంలో బీఎస్సీతోపాటు అనుభవం ఉండాలి.
41
రూ. 33,450
ల్యాబ్ అటెండెంట్
ఇంటర్ లేదా డిప్లమా చేసి ఉండాలి. సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి.
03
రూ. 19,990
క్యాషియర్
కామర్స్‌లో డిగ్రీ ఏసి ఉండాలిన. పాలసీ మేకింగ్‌లో అనును భవం ఉండాలి
06
రూ. 23, 550
రేడియోగ్రాఫిక్ టెక్నిషియన్
సంబంధిత రంగంలో బీఎస్సీతో పాటు అనుభవం ఉండాలి.
01
రూ. 33, 450
సీనియర్ మెకానిక్
పదోతరగతి లేదా డిప్లమా చేసి ఉండాలి.
01
రూ. 23, 550
ఎంపిక విధానం..
- ముందుగా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.
- అనంతరం టెస్ట్ / ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేసి తుది పోస్టింగ్ ఇస్తారు.
Step 4 - నోటిఫికేషన్లో పేర్కొన్న లింక్‌లోకి వెళ్లి అప్లికేషన్‌ను తప్పులు లేకుండా నింపి సబ్మిట్ చేయాలి.
Step 5 - దరఖాస్తుకు ఏప్రిల్ 21, 2022 వరకు అవకాశం ఉంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.